Kavithalu

Jun 05, 2022 | 10:09

నాలో ఇంతకుముందు ఎరగని ఏదో అలజడి- నా దేహంలో చిట్టచివరి శ్వాసనూ నువ్వే దోచుకుపోతున్నట్టు, నా రంగు, రూపు మార్చలేక సతమతమవుతూ కూడా నీవు విర్రవీగుతున్నట్టు.

May 29, 2022 | 10:06

రాజ్యాంగమా! నిన్ను తగలబెడుతున్నదేవరో? అంబేద్కరా! కుల రాజకీయాల్లో నీ త్యాగాన్ని, చరిత్రను మట్టుబెడుతున్నదెవరో? సమానత్వమా! సిగ్గుపడటం తప్ప

May 29, 2022 | 09:55

దూరంగా.. నాగరికతకు స్వాగతం పలికే సమాజం కనుచూపుకు నోచుకొని చోట, అగ్గి రాజుకుంటుంది. నిప్పు కణంతో కాదు నిరక్షరాస్యత నేర్పించిన వేలిముద్రలు

May 29, 2022 | 09:52

కొత్త కొత్త ఎత్తుగడలతో సరికొత్త ప్రణాళికల హంగులతో పొంగుతున్న వర్ణ వివక్షత ఆకలింపుకాని ధోరణి పంజా విసిరినట్టు గుట్టు చప్పుడు కాని వ్యవహారం

May 29, 2022 | 09:49

తాడు వదిలేసిన బొంగరంలా వదిలెళ్ళిన చోటే పడి ఉంటుందనుకున్నారు ! కాలం గిర్రున బొంగరంలా తిరిగింది ! ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే పడిపోయిన చోటనే

May 29, 2022 | 09:47

హిజాబ్‌లు పరదాలు రాజేసిన వివాదాలను ఒక్క బంగారు పతకం జ్ఞానవాపి తవ్వకాల్లో సమాధి చేసింది ఇల్లు దాటని దాటనీయని

May 22, 2022 | 11:38

నదిలో ఎగసిన అలలు తీరాన్ని దాటి పాదాలను తాకుతున్నాయి.. బరువైన మేఘం తన భారాన్ని ఎంతో అందంగా గడ్డిపూల మీద వానగా మార్చింది.. సీతాకోకచిలుక తామరాకు వెనుక చేరింది..

May 22, 2022 | 11:36

యథాలాపంగా నడుస్తున్నా..నడుస్తున్నా కొన్ని నిట్టూర్పుల్ని కొన్ని నిస్పహల్ని కొంత క్లేశాన్ని కొంత ద్వేషాన్ని నాలో ఇంకా తెగిపోని విభిన్న ధవాల ప్రేమ దారాల్ని

May 22, 2022 | 11:35

బతుకు లెక్కలు అర్థంకాక బూజు బతుకులు వెక్కిరిస్తుంటే ఇప్పుడు కొత్తగా మనిషి ఎక్కాలు తిక, మక పెడుతున్నాయి బంధాలు తీసివేతలు అయిపోతూ

May 22, 2022 | 11:30

ఆ కన్నులు మాటలాడుతాయి.. ఆ రెండు కన్నులు ఏకమై మౌనంగా ఎన్నెన్నో గంపలకొద్దీ ముచ్చట్లను మోసుకు తిరుగుతాయి .. పలకలేని చోట పదునైన ఆలోచన చోట

May 22, 2022 | 11:27

రెండుకాళ్ల బతుకుబండి ఆకలి తీరాలంటే.. మూడుగారెల ఆటోబండిని నడపాల్సిందే. ఎదలో రగులుతున్న కష్టాల కుంపటి ఆరాలంటే.. రక్తాన్ని ఇంధనముగా చేసి ముందుకు పోవాల్సిందే.

May 16, 2022 | 07:33

తెలియని ఆంక్షలేవో వాక్యం చుట్టూ సరిహద్దులు గీస్తాయి పదాలను ఖైదు చేస్తాయి ఎన్నో పగళ్ళను రాత్రులను పహరా పెట్టి కొన్ని వాక్యాల కోసం నేను గబ్బిలమై