Kavithalu

May 15, 2022 | 09:29

పరువుహత్యల ఉన్మాదాలు నడిరోడ్డుపై రక్తపు మడుగులు చోద్యం చూస్తున్న సకల జనులు సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు మత-కులోన్మాద దారుణ దాష్టీకాలు!

May 15, 2022 | 09:29

మన్నులో స్వర్ణాక్షరాలు ఆర్భాటంగా లిఖించబడ్డాయి ఒక్కో అక్షరానికి మూల్యం కట్టాలి ఒక్కో గింజకూ లెక్క చెప్పాలి పన్ను కన్నుని పొడిచినా వెన్ను విరిచి పని చేయాలి

May 15, 2022 | 09:29

ఇపుడిక్కడ పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై ఉన్మాదం స్వైర విహారం చేస్తోంది అగ్రవర్ణ భావజాలమే సమస్తమై దుర్మార్గం చావు దరువు వేస్తోంది

May 15, 2022 | 09:10

నిజాన్ని వదిలి పారిపోతే అబద్ధంలోనే జీవించాలి రోజూ భయపడుతూ ఉంటే క్షణం క్షణం నరకయాతనలోనే బలహీనతల్ని వదిలేరు

May 08, 2022 | 13:26

కొత్తగా రాయాలని ట్రై చేస్తున్న కుదరడం లేదు సముద్రంలో అలలని చూసినా ఆకాశంలో పరిగెత్తే మబ్బుల్ని చూసినా ఎటు చూసినా ఇదేమి పరుగనిపిస్తోంది...

May 08, 2022 | 13:20

ఒక్కోసారి నువ్వు గుర్తొస్తే ఊపిరాడదు అప్పుడు నీ గర్భాన్ని నా పసికాళ్లతో తట్టినప్పుడు నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో తెలీదు కానీ ఇప్పుడు నీ జ్ఞాపకాలు

May 08, 2022 | 13:15

చూస్తూనే వున్నా భరిస్తూనే వున్నా అన్నార్తుల ఆక్రందనల్ని రోగార్తుల వేదనల్ని చూస్తూనే వున్నా భరిస్తూనే వున్నా

Apr 24, 2022 | 10:27

దుఃఖపు మేఘాలన్నీ గుండెలో గూడుకట్టుకొని బరువెక్కిన బతుకును కన్నీటివానై తడిపేస్తున్నాయి జోరువాన హోరులో కొట్టుకుపోతూ కన్నీరంత ప్రవాహమై పారుతుంది

Apr 24, 2022 | 10:25

ఇంకా ఏ ఉదయమూ స్వేచ్ఛా రెక్కల్నీ విప్పుకోలేదు ఏ రాతిరీ భయం ముడులు పారదోల లేదు అంతా గగుర్పాటు ఘడియలు కనిపించి వినిపిస్తున్నాయి అహం తలకెక్కితే

Apr 24, 2022 | 10:22

మనిషంటే వస్తువు కాదు ప్రాణమున్న బొమ్మ కాదు తెంచుకునే దారం కాదు తప్పుకు తిరిగే దారి కాదు ముచ్చటపడి మెరుగుపట్టుకునేది కాదు ముచ్చటతీరి మరుగున పడేసేది కాదు

Apr 24, 2022 | 10:16

దారిలో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ మరుజన్మంటూ ఉంటే ఆడదానిగా పుడతావాయని కుక్కనడిగా వామ్మో విశ్వాసంగా కొన్నాళ్లైనా ఉంటాను ఆడదానిగా పుట్టడం ఇష్టం లేదంది

Apr 18, 2022 | 07:28

తోక కుక్కను ఊపుతుంది చూడండి భాష మనిషిని మాట్లాడిస్తుంది చూడండి పార సమాధి తవ్వేవాడిలో రంధ్రం చేస్తోంది! కుంచెలు గోడలపై చిత్రకారుల్ని చిత్రించాయి!