Kavithalu

Sep 25, 2022 | 08:43

పచ్చని పైరే తన దేహం సెలయేరుల స్వరఝరి దాని స్వరం నీడనిచ్చి, ఫలమునిచ్చుట దాని నైజం ఆకాశమే ఆత్మగా అణువణువు నిండిన సొగసు దాని సొంతం ! జీవులకు జీవం పోసే గుణం

Sep 25, 2022 | 08:41

చుట్టూ పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా ఎండిన ఆ చెట్టుపైనే వాలుతుంది గొంతు.. ఆకుల్లేని కొమ్మల మధ్య ఒంటరితనంతో పూతే లేని ఏకాంతంలో కన్ను, కాలు ఆ వైపుగా ఎగిరి

Sep 18, 2022 | 07:57

చింతచిగురుకు ఎంత పులుపు ఉంటదో కాళోజీ కలానికి కూడా అంతే పొగరు ఉంటుంది..! వెనుతిరుగని వైనం వైతాళిక దర్శనం నిలువెత్తు నిదర్శనం కాళోజి కలం..!!

Sep 18, 2022 | 07:42

ఊపిరి పోసిన తల్లుల ఉసురు తీసిన ఆ పాపమెవరిది.....?? నవ మాసాలూ మోసి కడుపు చించుకొని బిడ్డలకు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న

Sep 18, 2022 | 07:37

నేనొక ఆశలపిట్టనై ఎగురుతూ ... నింగినంతా చుట్టేస్తున్నాను. తడబడుతున్న జీవితపు అడుగులను సరిచేసుకుంటూ...కదిలిపోతున్న కాలాన్ని నిలదీస్తూ...కష్టాల తుఫానులో చిక్కుకొని..

Sep 11, 2022 | 12:39

ఒక్కోసారంతే.. సీతాకోకచిలుకలు కొన్ని రంగుల రెక్కలార్చుకుంటూ గుంపుగా వచ్చి పెరట్లో వాలుతాయి సుగంధ ద్రవ్యాలు ఏవో మనసు మైదానంలో వెదజల్లబడి

Sep 11, 2022 | 12:36

అందిపుచ్చుకున్న ఆశయాలకు అవాంతరాలే ఆశీస్సులు అగమ్యగోచరంగా సాగే ఈ ఆకలి బాటకు ఆరాటాలే పట్టుకొమ్మలు కన్నీటి తెరలను తొలగించి కష్టాన్ని కన్నుల్లో దాచుకున్నా

Sep 11, 2022 | 12:31

ఈ మధ్య పత్రికలు చదవాలంటేనే భయం వేస్తోంది అంతర్జాలంలోనూ వాట్స్‌ యాప్‌లోనూ కవితలు పుట్టుకు వస్తూనే వున్నాయి నేను అనుకున్న వాక్యాలు,

Sep 11, 2022 | 12:26

అక్షర తుమ్మెదలం మేము భావ మకరందం సేకరణలు చేస్తూ మస్తకాన్ని అందులో దాచుకొని అక్షరాలను ఏరుకొని ఆరగిస్తున్నాం.. రెండు కళ్లను ఒకటి చేసి

Sep 11, 2022 | 12:21

వసంతం ఒంటరి చేసి వెళ్లిపోయిందని నల్లకోయిల. అడవిలో దారితప్పి తడారిన పెదవుల్తో వేణువు. ఊగి ఊగి ఆకులన్నీ రాలిపోయి ఎముకల గూడై నిల్చున్న వృక్షాలు.

Sep 11, 2022 | 12:17

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించినటువంటి దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్లు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది.

Sep 11, 2022 | 12:13

ఆకుపచ్చ పారాణితో నేలంతా నవ్వుతున్నప్పుడు గాలి గడుసు ఈల పాటల్ని ఇప్పుడు నేను గుండెతో వింటున్నాను ఇన్నాళ్లూ చెదిరి కరిగిన కలలు కొన్ని మళ్లీ కొత్తగా పురుడోసుకొన్నాక