Kavithalu

Sep 11, 2022 | 12:10

మా వాడి నవ్వులను ఎవరు ఎత్తుకెళ్ల లేదు మా వాళ్ళ మానాలను ఎవరూ చెరచలేదు సారీ కంప్లైంట్‌ ఇవ్వలేను మా బతుకు లెప్పుడూ అడవిలో అర్ధాంతరంగా

Sep 04, 2022 | 11:41

కుక్కర్‌ అదేపనిగా పిలుస్తూంది నిస్తేజంగా అడుగులు వంటింటిని చేరారు ఉడికే అన్నం, పప్పు వాసనని పట్టించుకున్న ముక్కు పేగులకి కబురు పంపినట్లుంది

Sep 04, 2022 | 11:37

ఉండుండీ ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి జారిపోతాను. ఎప్పటికప్పుడు వ్యూహాలు పదును పెట్టడం కన్నీటిని చెక్కడం సుఖమయ ప్రయాణాలుగా మల్చడం.

Sep 04, 2022 | 11:34

జూలు విదిలించిన నాసిరకానికి వంగి నమస్కరించాలి సరసమైన ధర సరాసరి సవాలు విసురుతుంటే సవాలక్ష కష్టాల్ని పక్కనబెట్టి బేరసారానికి తలొంచాలి

Sep 04, 2022 | 11:31

రానురాను లోకమున విజ్ఞానం పెరిగిన విలయతాండవం చేస్తుండె మూఢనమ్మకాల జోరు...!! రోజు రోజు సమాజాన సాంకేతికత ఫరిడవిల్లిన తగ్గకపోతుండె బాబాల మోసాల హోరు...!

Sep 04, 2022 | 11:28

వాడు రాజూ కాదు పావు కన్నా తక్కువే అయినా యుద్ధంలో గెలవాలని కుయుక్తులు పన్నుతాడు కొండంత రాగం తీసి మునుగోడు లో గోడు వెళ్ల బోసుకున్నా విశ్వసించలేదెవ్వడు

Sep 04, 2022 | 11:25

గ్లోబెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్లు అసుర వారసత్వ ఆనవాళ్లు అబద్దాలకు నికార్సు నకళ్లు అవే సోషల్‌ మీడియా రోగ్స్‌ అసత్య ప్రచార గొర్రె మెదళ్లు

Aug 28, 2022 | 09:43

అక్షరవనంలో సిరిమల్లె తెలుగు, పసిపాపల బోసి నవ్వుల అందం తెలుగు. మింట జాబిల్లి తెలుగు, సంక్రాంతి రంగవల్లి తెలుగు. ఎన్ని మార్లు పలికినా

Aug 28, 2022 | 09:38

పల్లె అంతా చప్పుడు చేయక గూటిలో రాత్రి దుప్పటి కప్పుకొని నిద్ర పోతుంటే.. మెలకువ రెక్కలు చుట్టుకొని మెల్లమెల్లగా తొలిపొద్దై చెట్టుకొనపై వాలుతారు..

Aug 28, 2022 | 09:36

అపుడెపుడో గీసుకున్న బొమ్మలు ఆవిరిగీతిని ఆలపిస్తున్నాయి.. వేళ్ల వెంట జారిపోయిన వర్ణాలు నేల బారున కన్నీటి నదులైనాయి! కొత్త కాన్వాసు ఒకటి

Aug 28, 2022 | 09:32

ఎన్నాళ్లని నీ గీతాన్ని నేను మోస్తూ తిరగను. పిట్టలు వేకువను ముక్కున కరచి దిగంతాలకు ఎగురుతూ తారసిల్లాయి. నది

Aug 21, 2022 | 12:16

అతడో సైన్యం.. అతడంటేనే ఓ ధైర్యం అతడు.. అతివాద విప్లవవారధి ఆజాద్‌ హిందూ ఫౌజ్‌ సారథి జ్ఞానతరంగమై కదిలిన అఖండ భారత సైన్య రథసారథి..