Kavithalu

Aug 21, 2022 | 12:14

ఇపుడు పుడమితల్లి నీటితో యుద్ధం చేస్తోంది. తన ఎదలో పెరుగుతున్న విత్తును రక్షించుకోవడం కోసం.. రెండు చేతులు.. అడ్డుపెట్టి.. రాత్రి, పగలు కాపలా కాస్తుంది.

Aug 21, 2022 | 12:12

మట్టి చెట్టు మీంచి రెక్కలు విప్పుకున్న తీగపిట్టలు చూస్తుండగానే చూపుల పొలిమేరల్ని దాటి ఎగిరిపోతాయి కత్తి పడవలుగా మారి కాగితాలు

Aug 21, 2022 | 12:09

జర భద్రం బిడ్డో..! ప్రజాస్వామ్యంలో పడతావ్‌ బొక్కబోర్లా..! ఒక్కో ఓటు విలువ నువ్వప్పగించే ఐదేళ్ల పరిపాలన నీకిచ్చే బిరియాని, క్వార్టర్‌ బాటిల్‌ కావు

Aug 21, 2022 | 12:06

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన భస్మ ధూళితో యజ్ఞయాగాదులు చేయండి

Aug 21, 2022 | 12:04

జాగరూకతలో స్వప్నం కనులని వీడింది. చూపుల్లోంచీ హృదయాలు ఒలికిపోయాయి. ఇక్కడంతా మనుషులు గాయాలై పడి ఉన్నారు. నేను మీకేమయినా చెప్పానా,

Aug 14, 2022 | 13:42

సిమెంటు దిమ్మెలపై రెపరెపలాడే త్రివర్ణ పతాకాలు చొక్కాజేబులకు గుచ్చే మూడురంగుల బొత్తాలు మొక్కుబడిగా సాగిపోయే జెండా వందనాలు పొడిగొంతులతో మాత్రమే పాడే దేశభక్తి గేయాలు

Aug 14, 2022 | 13:35

పుప్పొడి రేణువుల్ని పంచే.. అందమైన కీటకమవుతా చెట్టు వేరు నోటికి నీరందించే.. సెలయేటి ధారనవుతా ధరిణి దాహం తీర్చే.. చల్లని నల్లని మబ్బునవుతా !

Aug 14, 2022 | 13:31

నా దేశం జెండాకి కులం మతం అంటుకుని నీరసంగా రెపరెపలాడుతోంది. అచ్చంగా బేరాలు కుదుర్చుకుని విలువల కుదుళ్లను తృంచి భాగాలు తేలక ఐదేళ్లకోసారి

Aug 14, 2022 | 13:27

నిండా..! మువ్వన్నెల జాతీయ జెండా భారతీయుల హృదయాల నిండా బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కూలగొట్టిన త్యాగధనుల మువ్వన్నెల జెండా పింగళి వెంకయ్య అందించిన

Aug 14, 2022 | 13:24

ఎగురుతోంది చూడు ఆకాశ వినువీధుల గుండా మన స్వతంత్ర జాతీయ జెండా ఐక్యతకు చిహ్నంగా త్యాగానికి ప్రతీకగా శాంతికి గుర్తుగా సహనానికి సూచికగా ఎగురుతోంది చూడు

Aug 14, 2022 | 13:21

పింగళి మేధోసంపత్తికి ప్రతీకయై, భరతదేశ ప్రతిష్టకు ప్రతిరూపమై, అశోక ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకం స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ, వినీల గగనాన రెపరెపలాడుతూ

Aug 07, 2022 | 13:16

పరహితం కాంక్షించే ప్రకృతిలా నీ మంచి కోరుతూ, నీలోని అరిషడ్వర్గాలను కాల్చి చీకటితెరలను తొలగించి ఆశల ఉషస్సుల పల్లకీని మోసుకొచ్చేదే స్నేహం.