Kavithalu

Oct 09, 2022 | 10:53

(బాల గేయం) దేవతలలా వరాల ఇచ్చే అమ్మ-నాన్నకు జేజేలు అక్షర సైనికుడై జ్ఞానాన్ని అందించే గురువులందరికీ జేజేలు

Oct 09, 2022 | 10:49

ఓ కాలం కసిని ఎగదోసింది అవివేకపు పొయ్యిలో అజ్ఞానపు కర్రలను పేర్చి వికృతిని ప్రకృతిగా మార్చే ప్రక్రియకు పూనింది నిలువునా సుడులు తిరుగుతూ ఉబికి వస్తాయి వాసనలు

Oct 09, 2022 | 10:42

ఎవరి బతుకు వారిదే ఎవరి కాలం వారిదే ఎవరి గజిబిజీలు వారివే ఎవరి ప్రాధాన్యాలు వారివే స్నేహం అందరిది కదా !? ఒకప్పుడు ఎంగిలి అనే ధ్యాసేలేని రోజులు

Oct 09, 2022 | 10:38

సాగర ఘోషకు తీరం అతలాకుతలం జీవిత ఆటుపోట్లకు పండుటాకుల పరేషాన్‌ ! నైతిక విలువలన్నీ తరిగి.. విత్తానికే ఎత్తుపీట వేసి.. అయినోళ్లే అనాథల్ని చేయగా..

Oct 02, 2022 | 09:23

అదే నింగి అదే నేల నింగి నేల పంచభూతత్వమొక్కటే నింగి నేలల్లో మార్పులు అనేకము! అవే శిలలు అవే ఉలులు శిల్పి ఊహల ఉలి దెబ్బలేకమే

Oct 02, 2022 | 09:20

చల్లని నవ్వులో వెన్నెల కురియదు తెల్లని దుస్తుల్లో మానవత్వం వికసించదు పాల నురగలో నీటి చుక్క కానరానట్టే మంచితనమనే ముసుగులో

Oct 02, 2022 | 09:19

దశాబ్దాలుగా పేర్చుకున్న రంగురంగుల జీవితాలు పేక మేడలా కూలుతున్నాయి! పర్వత శిఖరం మీద అడుగుపెట్టిన తరువాత పాదాల క్రింద శూన్యం విస్తరించింది!

Oct 02, 2022 | 09:17

అంతు లేని ఆలోచనలతో మనశ్శాంతి కరువై, అశాంతితో జీవించలేని మనసు నిత్య గాయాలతో అల్లల్లాడుతోంది. అలుపెరుగని గుండెకు ఎన్ని వేదనలో.. మరెన్ని మాటల తూటాల గాయాలో..

Oct 02, 2022 | 09:15

లయబద్ధంగా గుండె బతుకు గీతాన్ని ఆలపిస్తుంది.. జీవితపు నడవడికలో గతి తప్పుతున్న అడుగులకు.. దిశానిర్దేశం చేస్తుంది. ఎంత గట్టిదో గుండె

Sep 25, 2022 | 08:52

మతోన్మాద శక్తులే దేశాన్ని పాలిస్తున్నారు నిరంకుశ మూకలే జాతిని శాసిస్తున్నరు అధికార పీఠం ధ్యేయంగా... విష రాజకీయం చేస్తున్నరు గుత్తాధిపత్యం లక్ష్యంగా...

Sep 25, 2022 | 08:49

కొంచెం చోటు ఇవ్వు నీతో పాటు సర్దుకుంటాను ఓ చిన్న గూడు కట్టుకుంటాను కొన్ని కొత్త గాలులను పరిచయం చేస్తాను.. కొన్ని సంగతులను మూటగట్టిస్తా

Sep 25, 2022 | 08:46

ఈ నేలన నువ్వు పొడిచింది లేదు ఇదో రాజ్యమనే సోయా లేదు చరిత్ర తెలియదు.. చదవనూ లేరు.. భౌగోళిక సరిహద్దులూ ఎరుగరు పోరాటం ఉనికిలో లేరు