Kavithalu

Feb 05, 2023 | 07:46

అక్షరాలన్నీ ఏకమై వాక్య నినాదపు సమిధలై భావ వ్యక్తీకరణ సమ్మెతో వీధుల్ని నిర్బంధిస్తున్నాయి ఎన్నాళ్లని ఎన్నేళ్లని ప్రజ్వలిస్తూ గర్జిస్తూ

Feb 05, 2023 | 07:42

చిరుతపై కనిపించే చుక్కలు సప్తవర్ణాల పక్షుల ఈకలు నీటిలో కదిలాడే చేపల రంగులు పండ్లపై ఉండే పొరలు.. సృష్టి కళాత్మక ధోరణి బోధపడుతుంది

Jan 29, 2023 | 08:37

బురద గుంటల్లో పాదాలను చిలకరిస్తూ పసిపిల్లల కేరింతలు చిరుజల్లులు అప్పుడే విరిసిన ఆనందాల హరివిల్లు

Jan 29, 2023 | 08:32

ఆమె నవ్వు విన్నప్పుడల్లా స్కూల్‌ గౌన్‌ వేసుకున్న పలక గుర్తొస్తుంది.. అ, ఆలకు మాటలొచ్చినట్టు.. ఏ, బి, సి, డి లకు చాక్లెట్‌ పెట్టినట్టు ఉంటుందామె ఆకారం...

Jan 29, 2023 | 08:29

మన భరతజాతి ఖ్యాతి విస్తృతి తెలుప పాడుదాం భవ్య దివ్య గీతి గళం విప్పి ఎలుగెత్తి మన సజీవ సంస్కృతి గంగ బ్రహ్మపుత్ర మహానది గోదావరి

Jan 29, 2023 | 08:27

ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం అహింసాయోధుడవు నీవు హింసా వీరులు నేటి నాయకగణం

Jan 22, 2023 | 10:25

ఈ ప్రపంచానికి నిన్నెలా పరిచయం చెయ్యాలి ఉన్నత విద్యావంతుడివనా కణకణ మండే నిప్పుకణాలను అక్షరాలకు అద్దే సవ్యసాచివనా నీ పేరు వింటేనే ఉద్రేకంతో ఊగిపోయే యువతరానికి

Jan 22, 2023 | 10:15

సాయంత్రం నక్షత్రాల చుట్టుముట్టే చిట్టడవి నుండి, అంచెలంచెలుగా రాత్రి దిగుతుంది గాలి దగ్గరగా వెళుతుంది, అందువలన, ఎవరో ప్రేమ మాట గొణిగినట్లు.

Jan 22, 2023 | 10:07

భూమ్మీద స్వేచ్ఛగా బతకడం ముఖ్యం మాట్లాడే మాటల్లో కదలాడే కాలాల్లో నిర్భయంగా నడయాడటం ముఖ్యం నువ్వున్న నేలపై వీచే గాలిపై

Jan 22, 2023 | 10:06

సప్త వ్యసనాల్లో ఒకదాని పేరు పేకాట ప్రపంచ వాణిజ్యసంస్థ పేకమేడలానే కూలింది ఇస్పేటు రాజు, కళావరు రాజు, ఆఠీన్‌ రాజు, డైమండ్‌ రాజు ఎవర్ని దేంతో పోల్చాలో తెలీడంలేదు కానీ

Jan 22, 2023 | 10:03

నెర్రెలు బారిన దుఃఖంలాంటి ఎండు మట్టి తన లోపలి వాసనను వ్యాపించడానికి ఓ తడి చుక్కకోసం ఎదురుచూడడం తెలియని నీకు అంతర్ముఖ అక్షాంశ రేఖాంశాల ఒడ్డు పొడుగు తెలియని నీకు నా కలకు ఎం

Jan 22, 2023 | 08:08

వేయి తలల పెత్తందారీ పాము నాలికలు చాస్తున్న యీ కాలాన కంటికింద ఇసుకరేణువుల్లా కరకర తెగ్గోస్తున్న జాతీయోన్మాదపు విద్వేషం ధూళి చూపుడు వేళ్ళతో తుడుచుకుంటూ