Kavithalu

Jan 15, 2023 | 11:01

అన్నీ రంగుల పొంగులే కళ్ళకు కానొచ్చే హరివిల్లులు చేతలకు అంటని హంగులు చేతికిరాని రంగవల్లులు ఆచరణకాని అలవోకపు మాటల విన్యాసాల మిరుమిట్లు ఎటు చూసినా

Jan 15, 2023 | 10:57

ఉషోదయపు వెలుగులు ఉర్విపై హృదయాంతరంగాలలో ఆనంద తరంగాలు తెలుగు వాకిళ్లలో రంగవల్లుల వెల్లువలు పౌష్యమాసపు చలి గిలిగింతలు తుషార పాతాలతో సుమలతలు ఎంతటి రమణీయ దృశ్యమో కదా

Jan 15, 2023 | 10:42

పాడుబడిన చీకటింట్లో ఆకాశమే పైకప్పుగా బుడ్డి దీపమే చంద్రోదయములా కనిపిస్తుంది మనసు మౌనంగా నిద్రలోకి జారుతుంటే గబ్బిలాల రెక్కల చప్పుడు నిద్రను దూరం చేస్తుంది..

Jan 15, 2023 | 10:40

మా పల్లెకు పట్టాభిషేకం.. నేనెళ్ళి చూసి వస్తాను మూడురోజుల ముచ్చట్లలో మునిగి తేలుతాను ఆత్మీయ ఆలింగనాలతో నన్ను నేను మైమరచిపోతాను ప్రేమపూర్వక పలకరింపులతో

Jan 15, 2023 | 10:34

కాలం మారిందా.. మనిషి మారాడా పల్లెల్లో సంక్రాంతి.. పిల్లల్లో సంబరాలు.. ఏ సందడీ కనబడనంతగానా..! హరిదాసులు.. గంగిరెద్దులు.. రంగవల్లులు.. గొబ్బెమ్మలూ..

Jan 08, 2023 | 10:44

కాలరేఖపై ఎప్పటిలానే మరో రోజు ఉలిక్కిపడింది ఎన్ని లోయలు.. అగాధాలు నీ బాధలు.. సందర్భాలు నిన్ను వీడనున్నాయో నీకోసం వేచి ఉన్నాయో తేల్చుకోవడానికే

Jan 08, 2023 | 10:40

గతి తప్పుతున్న జీవితాలకు ప్రగతి బాట చూపించేదెవరు..? మతి తప్పిన అధిపతుల వికృత చేష్టలకు, అతి సామాన్య జనజీవనం అధోగతి..! జగతిలో జగదేకవీరుల్లా వెలుగొందడానికి

Jan 08, 2023 | 10:35

అతడు.. అనివార్యంగా ఒంటరితనపు జ్ఞాపకాలను ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కుంటున్నాడు పలవరింతల నదుల్లో మునిగి తేలుతూ యాతమేసి ..

Jan 08, 2023 | 10:32

భూకబ్జా బకాసురుడా ప్రజా ఖజానా లూటీ ఘాతకుడా.. విద్య, వైద్యం, ఉపాధి వ్యాపార కుబేరుడా సంక్షేమవారసుడా..సంక్షోభó కారకుడా.. దేశ పాలకుడివా..! దళారీ పాలకుడివా ..!

Jan 08, 2023 | 10:30

రాళ్ళు రప్పల రహదారుల్లో .. చీకటి చెలిమి తోడుగా.. నిర్భయంగా .. సాగిపోతూనే ఉండేది తృప్తిగా నా గమనం ఒక నాడు .. నేడు విశాలమైన రహదారులపై, అధునాతనమైన సౌకర్యాలతో

Jan 08, 2023 | 10:22

కొత్తసంవత్సరానికి స్వాగతం పాత సంవత్సరానికి వీడ్కోలు కొంగొత్త ఆశలతో ఆకాంక్షలతో సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఆత్మీయత అనురాగంతో ఆప్యాయత అభిమానంతో

Jan 08, 2023 | 10:18

కాలం.. మౌనంగా మాట్లాడే పుస్తకం.. ఇష్టంగా చదువుకునే సంతోషం.. తిరేగేసేకొద్దీ జ్ఞాపకాల తేమలో.. గతాన్ని చూపించే ఘట్టాలతో.. నడిచెళ్ళేకొద్దీ