Kavithalu

Jan 01, 2023 | 08:18

అంతా సేమ్‌ టు సేమ్‌ చూసే కనులకు, చూడని మనసుకు కానీ ఏదో మర్మం కప్పుకుంటుంది చుక్కల్లోని వెన్నెల మంచుపువ్వులు కప్పుకున్నట్టు! అంతా సేమ్‌ టు సేమ్‌

Jan 01, 2023 | 08:16

జ్ఞాపకాల పుటల్లోకి మరో వసంతం జారిపోయింది మారని బతుకుల్ని జాలిగా చూస్తూ మానని గాయాలకు వెన్న పూస్తూ తొలి పొద్దు పొడిచింది

Jan 01, 2023 | 08:13

మనసంత మురవంగ మేను పరవశించగ, అందాల లోగిళ్ళ ముంగిళ్ళు సంతసాల సౌరభమవగ, వాడిపోని మల్లెల చిరునవ్వులతో అంబరాన సంబరాలు మోసుకొచ్చిన

Jan 01, 2023 | 08:10

గాలి వానకు మట్టి గోడలు కూలినట్టు భూకంపం వచ్చి భూమి చీకలినట్టు ఎందరి మాన ప్రాణాలు శిధిలమై పోతున్నయో కదా ఇవన్నీ నీవల్లే...?

Jan 01, 2023 | 08:04

తలకిందులైన మానవీయతలు పెచ్చరిల్లుతున్న స్వాహాకారాలు నేల, గాలి, నీరు నాదే అంటూ.. మింగేస్తున్న బడా బకాసురులు సాగర గర్భాన లవణ జలాలు సమాజమంతా కుళ్లిన మనుసులే !

Dec 25, 2022 | 08:11

నేనెవరంటే... చెప్పేందుకు.. ఏమీ లేదు.. ఎదుటి వారు తెలుసుకోవాలని శోధిస్తే! అనంతమైన.. సద్గుణాల నిధినే... నేను.. దేశ చరిత్రను ఓటు.. అనే ఆయుధంతో

Dec 25, 2022 | 08:09

ఏటా కొండచుట్టు తిరుగుడుతో పుణ్యమెంతో లెక్కలు తెలియవు ఎన్నో కొన్ని మొక్కలు నాటు ఆక్సిజన్‌ పండుతుంది ప్రతి పుట్టినరోజుకు

Dec 25, 2022 | 08:08

ఎవరు వెంటాడుతున్నారో తెలీదు.. భయం గుప్పిట్లో కాలం వ్రేల్లాడడం ఆగదు. నిమిషాలూ గంటలూ రోజులదండకి గుచ్చబడుతూ ఉంటాయి. సమాధానం దొరకని బిక్కచూపు.

Dec 25, 2022 | 08:06

జీవించడం అంటే నిండా నూరేళ్లు నిస్సారంగా నిర్జీవంగా నిర్లిప్తంగా గొంగళి పురుగులా బతికేయడం కాదు అందమైన సీతాకోకచిలుకలా జ్ఞాపకాల పూలతోటలో

Dec 25, 2022 | 07:58

అనూహ్యమేం జరగట్లేదు, ఇప్పుడు జరుగుతున్నదంతా ముందు ఊహించిందే.... అంచనాలేం తప్పట్లేదు, చరిత్ర గొంతును నలిపిన చేతులతోనే, అది వర్తమానాన్ని ఏలుతోంది..

Dec 18, 2022 | 12:26

వెళ్లి రండి నేను ఊరికి ఏమిచ్చి ఉంటాను ? నా చిన్నప్పటి చిలిపితనాన్ని, దాని తాలూకు ఓ నాలుగు జ్ఞాపకాలని తప్ప తలకిందులుగా వేలాడే

Dec 18, 2022 | 12:23

ఆమెతో.. ప్రయాణమే ప్రత్యేకం.. ప్రశాంతం.. ఆమె చెప్పే ప్రతిమాటకూ నా శిరస్సు కొండపల్లి బొమ్మవదు నా అభిప్రాయాల ప్రవాహంలో తాను గడ్డిపోచై కొట్టుకుపోదు