Kavithalu

Dec 18, 2022 | 12:19

ఆర్థిక సంబంధాలను అన్నింటికీ ముడివేయకు..! అర్థించకముందే చేరుకొని ఆపదను తీర్చుతుండుము..!! ప్రేమ ఆప్యాయతలను పైకము పెట్టి కొనలేము..! అడగకముందే అందించి

Dec 18, 2022 | 12:16

అద్దాల తలుపుల్లో ఆట బొమ్మలు అందాల తల్లులనే భ్రూణ హత్యలు అత్యాచారాలు హత్యాచరాలు అమ్మకానికి అమ్మదనము కలుషిత విషవలయాల్లో దగాపడ్డ ఆడపడుచులు !!

Dec 18, 2022 | 12:09

కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటుకు తెగిపడినపుడు.. నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది నేను.. మోసం.. మేమెప్పుడూ ఒకరికొకరం పోటీనే అయినా.. గెలుపు మజిలీ తలుపుతట్టదు

Dec 18, 2022 | 12:00

ఇన్నాళ్ళూ మృగాలతో సావాసం చేశా ! మచ్చిక నేనెరుగు.. కాలదెన్నడు నే మరుగు నా చుట్టూ కంచె వేసుకోలే! నా గుడిసె తాళం పెట్టుకోలే! నా వెనుకా ఏ పైసా వెనకేసుకోలే!

Dec 15, 2022 | 19:19

తెలుగు అక్షరాలను అల్లేస్తాం ఏ బీ సీ డీ లను ఎక్కేస్తాం పదాలు పదాలను పలికేస్తాం పుస్తకాల్లోని పాఠాలను వల్లేవేస్తాం పరీక్షలు రాసి ఫలితాలు సాధిస్తాం!

Dec 11, 2022 | 12:42

చినుకు చినుకు చినుకు చిటపట చినుకు ఒకటి రెండు మూడు వందలు వేలూ.. అనంతాలై.. నదీ నదాలు.. వాగులు వంకలు.. కలిసి మెలిసి ప్రవహించి.. బారులు తీరి.. ఏరులై పారి..

Dec 11, 2022 | 12:38

ఏకాంతంగా నేనూ, నేల ముచ్చటించుకుంటాం సాధక బాధలను పంచుకుంటాం మట్టిలో దాగిన మాధుర్యాన్ని పెనవేసుకొని.. సాగుబడికై నడుంకట్టి కదులుతాను మేఘం నల్లమబ్బులై భూమివంక చూస్తుంది

Dec 11, 2022 | 12:36

జీవితం రెండు పార్శ్వాలుగా విడిపోతుందనీ అవగాహనాలేమిలో కొట్టుకుపోతుందనీ కాలం నిర్దయగా కరిగిపోతుందనీ అయినా కలిసే ఉంటామని కలనైనా అనుకోలేదు మనిషికీ మనిషికీ మధ్య

Dec 11, 2022 | 12:31

నేను.. భూమి ఆకాశం మధ్య ఒక అందమైన అద్భుతాన్ని నేను.. ఈ భూమికి పచ్చని సింధూర తిలకాన్ని ప్రకృతి రమణీయతకు శోభను కూర్చే కళారూపాన్ని భూమాత గర్భం నుంచి

Dec 11, 2022 | 12:28

రక్తనాళాలు చిట్లేలా అరుస్తున్న శాపగ్రస్థుల ఆకలి కడుపులు.. కసాయి చర్మం వలిచేటప్పుడు విలవిల్లాడే గొడ్లలా పట్టెడన్నం కోసం ఆక్రందనలు.. తినిపారేసిన ఎంగిలాకులకు

Dec 04, 2022 | 08:06

భానుడా.. లే..! నరుడిలో జీవుడా.. లే..! పొద్దు కుంగుతోంది.. మండే సూరీడు సల్లబడిపోయాడు.. పుడమి తల్లి ఒడిలో ఒదిగిపోయాడు..

Nov 27, 2022 | 10:29

కాలం బండిలో నిత్యప్రయాణికుణ్ణి గమ్యం చేరేవరకు అలుపెరుగని బాటసారిని సాగిపోయే సమయమంతా నాదే వినియోగించుకుంటే ఉజ్వల భవితకు అదే దారి..