Kavithalu

Nov 27, 2022 | 10:26

ఒక చాటింపు పొద్దు కుంగే వేళ ఓ సమూహ కలయిక వంటా వార్పు రేపు డప్పుపై దరువుతో మరునాడు పొద్దు పొడిచే వేళ బండెడ్లు సిద్ధం గిన్నెలు తపేళాలతో తరలు

Nov 27, 2022 | 10:22

ఒకరోజు నిశ్శబ్దంగా చదువుతుంటే పిచ్చుక ఒకటి కిటికీ వద్ద వాలింది గాలికి కిటికీ రెక్కలు టపటపమంటే పిచ్చుక నన్నే చెట్టనుకుని నాపై వాలింది నాకెంతో సంతోషమయ్యింది

Nov 27, 2022 | 10:19

వైరుధ్యాల సమాజపు నాలుగు రోడ్ల కూడలి కొత్త ఇజాల కవాతులతో కిటకిటలాడుతోంది అధికారాన్ని చేరుకునే రహదారులన్నీ వాగ్దానాల వర్షపు జల్లులతో తడిసి

Nov 20, 2022 | 08:11

'మేలుకో' అనే ఒక్క మాటతో యావత్‌ జగత్తు మత్తు వదిలి మేలుకొన లేదా! జననం నుండి మరణం దాకా ఆశలు, మోహాలు పెంచుకొంటూ తీరని వాటి కోసం పరితపిస్తూ

Nov 20, 2022 | 08:09

నా మది ఈ వేళ ఎందుకో తరలిరాని గత స్మృతుల విహారంలో మౌన విహంగమై విహారం చేస్తోంది. కాల యంత్రాన్ని వెనక్కి మళ్లించి ముద్ద మందారంలాంటి బాల్యంలో

Nov 20, 2022 | 08:07

మారుతున్నాయి మారుతున్నాయి వీధికో పేరు ఊరికో పేరు జిల్లాకో పేరు పథకానికో ఒక పేరు ఉచితానికో ఒక పేరు ఉన్నదానికొక పేరు లేనిదానికొక పేరు

Nov 20, 2022 | 08:05

ఈ జగం ఒక దృశ్యాదృశ్య తెర ఇది లోకాలోకాల పొలిమేర రివైండ్‌ కానీ మొండి మర నిన్నటి చరిత్రల జ్ఞాపకాల దొంతర మనిషి బ్రతుకు గాలి బూర

Nov 20, 2022 | 08:03

మీలో ఆ మెరుపులను చూశాను కొన్ని తెంపి నా గుమ్మంలో కట్టుకున్నా అమ్మ చేసిన జొన్నరొట్టె ఆకాశంలో మొలిచింది రోజూ చూస్తూ కాలం గడుపుతున్నా.. కొన్ని మూలలు పల్కుతున్నాయి

Nov 20, 2022 | 07:50

శీతల పవనాలు జోరుగా వీస్తున్నాయి శిశిరం ముందే వచ్చికొత్త గొంతుల్ని రాలుస్తూ కాకులు కూస్తున్నాయి కోయిల గొంతులతో కాలం నెత్తుటి ఋతువును పూసింది

Nov 13, 2022 | 07:47

గట్టిగా గాలి వీస్తుంది.. మబ్బులు గట్టిగా మెరుస్తున్నాయి తప తపమంటూ తుంపర్లు వచ్చాయి గువ్వల గూడు తడిసిపోతుందేమో

Nov 13, 2022 | 07:41

పక్షులు పిల్లలకు గూడు కట్టిస్తాయి.. మా అమ్మనాన్న మాకు ఇల్లు కట్టిస్తారు పొలంపై పిచ్చుక వాలింది నా మనసు చదువుపై వాలింది చల్లని గాలి

Nov 13, 2022 | 07:39

ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడు ఆకాశంలో మబ్బులు కప్పుకున్నప్పుడు ఆకాశంలో అమ్మ ముఖం కనిపిస్తుంది