Nov 13,2022 07:41

పక్షులు
పిల్లలకు గూడు కట్టిస్తాయి..
మా అమ్మనాన్న
మాకు ఇల్లు కట్టిస్తారు

పొలంపై పిచ్చుక వాలింది
నా మనసు చదువుపై వాలింది

చల్లని గాలి
చల్లని నీళ్లు
మా అమ్మ మనసులాంటివి..

- ఆర్‌.గోపీచంద్‌ ఏడో తరగతి