Kavithalu

Nov 13, 2022 | 07:31

అలసిన నా మనసుకి అవని అంత ఓర్పు కావాలి కదిలే నా పాదాలకు గగనమంత విశాలమైన శాంతి కావాలి మదిలో మెదిలే నా ఆలోచనలకు కాస్త విరామం కావాలి

Nov 06, 2022 | 10:03

కొత్త చరిత్రను సృష్టించాలి మరో చరిత్రకు నాంది పలకాలి సంభవించిన పరిణామాలు సమాప్తం కాదు చరిత్రకు అర్థం చైతన్య దీప్తి జరగాలి.. వర్తమానంలో నాణ్యత ఉండాలంటే

Nov 06, 2022 | 10:01

చెలికాడు దాహమేసి మాపటేల ఉండలేక వెతకబోయే చీకటేల ఊట లేక చెలమ ఎండిపోయే ఎండ వేళ చిత్తమంతా చిన్నబోయే మసక వేళ తాడు లేని బొక్కెనేసే తాళలేక

Nov 06, 2022 | 09:59

బడిలో కొట్టిన దెబ్బలు వైనం నేర్పే పాఠాలని అనుభవం చూపే ఆ దారి పూలబాటనే పేరుస్తుందని చెప్పాలని ఉంది ఎక్కిన మెట్లు ఎన్నైనా మరువ కూడదని

Nov 06, 2022 | 09:58

తర తరాలుగా వాడు రెక్కల కష్టం కాజేసినా చలించని గొర్రె మెదళ్ళు బానిసత్వం కట్టబెట్టినా పలుకుల్లేని మూగ నోళ్లు బతుకు సమాధి కట్టినా కదల్లేని బండ గుణాలు

Nov 06, 2022 | 09:56

వెన్నెముక అరిగేలా కష్టపడి వరి గొలకలు వొరిగేలా చెమటచుక్కలతో మొక్కలను తడిపితే ధాన్యలక్ష్మి కరుణించినా దళారుల దోపిడీతో భాగ్యలక్ష్మి నిన్ను దాటెళ్ళిపోతుంది

Nov 06, 2022 | 09:49

ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని గుట్టు చప్పుడు కాని గూట్లో రెక్కల సడిని ఆపేసి మౌనం ముసుగేసి కూర్చోవాలి రెక్కల కింద పసిపిల్లల్ని పంటి బిగువున ఆకలిని

Oct 30, 2022 | 12:41

ఔను నా చుట్టూ ఓ కంచె నిర్మాణం అవసరం నాకై నేను నిర్మించుకోలేను క్రోమోజోములకా శక్తినిచ్చే వాక్సిన్‌ కావాలి కంచె నా పరిధిలో నా అనుమతితోనే

Oct 30, 2022 | 12:38

పట్నపు అద్దంలో ముస్తాబవుతున్న గ్రామాలు నగరపు సోకులు సంతరించుకుంటూ యాసా భాషా మార్చుకుంటూ కొత్త పుంతలు మట్టిని కదిలిస్తూ కత్రిమ సువాసనలు వెదజల్లే..

Oct 30, 2022 | 12:34

మధ్యతరగతి బతుకుల్ని అధిక ధరలు మండిస్తూనే ఉన్నాయి రూపాయి పతనంతో సగటు జీవనం కుతకుతమంటూ ఉడుకుతూనే ఉంది ఐదేళ్లూ రాజకీయ వాసన గుప్పుమంటూనే ఉంది

Oct 30, 2022 | 12:30

నేనేమీ ఇక మాటాడను నా మాటలను ఒక కొలిమిలో వేసి కొన్ని నిషిద్ధాక్షరాలను ప్రకటిస్తా వికటించిన వాటిని తొలగించి ప్రమాద స్థలంలో పారేస్తా ! నాకోసం నేనేమీ ఉంచుకోను

Oct 30, 2022 | 12:27

భిక్ష మెత్తుకునే అమ్మ భుజంపై గాఢనిద్రలో వీధులన్నీ ఊరేగే కిరీటం లేని రాజులా ఇష్టాలని పాలిస్తున్నాడు రెండు చేతులు కరచుకున్న కౌగిలిలో