Kavithalu

Oct 23, 2022 | 08:14

స్వార్థమే పరమావధైన పాలకులు తమ మోసపూరిత రాజ్యకాంక్షలను నీతులుగా వల్లిస్తూ సమానత్వపు కథలుగా బోధిస్తూ ప్రాంత, వర్గ, వర్ణ విభేదాలు సృష్టిస్తూ

Oct 23, 2022 | 08:10

నవ్వుతూ నువ్వు గీసిన పిచ్చిగీతలే ఇప్పుడు గాయపు గుర్తులయ్యాయి చెరపవీలుకానంతగా ఉన్న ఈ చెరసాల గాయలు రోజుకో రంగుని చూపిస్తూ నాతో నలుపు హోలీ ఆడుతున్నాయి

Oct 23, 2022 | 08:08

బద్ధలౌతుందనుకున్న చీకటిని మళ్ళీ ఫాసిజం కమ్మేసింది చిమ్ముతున్న వెలుతురును అలుముకున్న మేఘాలు ప్రచండ గాలి అవసరం మేఘాల పారద్రోల

Oct 23, 2022 | 08:06

ఆ కటిక శిలను సుందర శిల్పంగా చెక్కిందెవరు? ఆ బీడు నేలను సస్య క్షేత్రంగా మలిచిందెవరు? ఆ కణుపుల వెదురును

Oct 23, 2022 | 08:02

నిన్నటి అనుభవాల మీద ఆమె రాస్తూ పోతుంది ఒకనొక మధ్యాహ్నం కలగంటుంది తన ఇంటిలోకి చంద్రకాంతి కిటికీల వెంట నక్షత్రాల వెలుగు జొరబడుతున్నాయని!

Oct 23, 2022 | 07:58

నరమేధం జరగలేదక్కడ రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ. కత్తులు దూసింది లేనేలేదెక్కడ. యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ. శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనే

Oct 16, 2022 | 08:54

కొన్ని గాయాలకు మందు రాసే మార్మిక వైద్యాలు పుట్టగొడుగుల్లా మొలుస్తాయి చెదిరిపోని గాయం మచ్చల్ని ఆర్థిక లెక్కల్తో మసి పూసి తాత్కాలికంగా మరిపిస్తాయి

Oct 16, 2022 | 08:52

ఒక తరాన్ని తరగతి గదిలో నిర్దేశించినా... ఒక మనిషిలో ఆలోచనలు పుట్టించైనా.... ఒక మనసును ఉన్నత మార్గంలో మలచినా...

Oct 16, 2022 | 08:50

చీకట్లను తరిమి వెలుగు పొద్దు పొడిచింది నిశ్శబ్దాలు ఉరిమి నిజాల మెరుపు మెరిసింది నిద్రిస్తున్న బాధ్యతలను తట్టి లేపింది మౌన మేఘం

Oct 16, 2022 | 08:48

సూర్యప్రతాపానికి బెదిరిన మేఘాలన్నీ లేడిపిల్లల్లా పరుగులు తీస్తున్నాయి, కలిసి చాన్నాళ్ళయినట్లుంది పూర్వవిద్యార్థుల్లా ఒక్కచోట చేరి తెగ ముచ్చట్లాడుతున్నాయి,

Oct 16, 2022 | 08:46

ఈ దట్టమైన అడవిలో వెదురుగానే నన్ను ఉండిపోనీ అడవి చెట్ల మీద కోయిల పాటలు నన్ను ఆస్వాదించనీ నిరంతరం వీచే చిరుగాలి స్పర్శతో

Oct 09, 2022 | 10:58

తియ్యని గాయమెందుకో క్షణము ఎడబాటుకే యుగాల కలవరపాటు దేనికో జగమంతా మనమేలిన జ్ఞాపకాల గట్టిదనం విశ్వమంతా వినిపించిన మన నవ్వుల చిక్కదనం