Cover story

Jul 24, 2022 | 07:03

ఆకాశం ఏనాటిదో.. మానవుడికి దానిపై అనురాగం అనాటిది.. మానవుడు ఆకాశంలోనే కాదు.. విశ్వ రహస్యాలు తెలుసుకునే పనిలో ఎప్పటి నుండో అలిసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Jul 10, 2022 | 11:57

'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ ! అని గురజాడ అప్పారావు అన్నారు. అంతేకాదు.. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్‌ తలపెట్టవోయ్ ' అని కూడా ఆయన చెప్పారు.

Jul 03, 2022 | 08:42

విశాఖ జిల్లాలోని ఇప్పటి పద్మనాభం మండలం పాండ్రింకిలో 1897, జులై 4వ తేదీన జన్మించాడు సీతారామరాజు. అది వాళ్ల అమ్మమ్మ ఊరు.

Jul 03, 2022 | 08:25

అల్లూరి గొప్ప ప్రేమికుడు. సామాజిక న్యాయం కోరుకునేవాడు. అందుకే ఆయన దేశం కోసం ప్రాణాలర్పించడానికీ వెనుకాడలేదు. ఆయన ఎంత ప్రేమికుడో తెలియాలంటే..

Jul 03, 2022 | 08:13

ఆరోజు స్వాతంత్య్ర దినోత్సవం. పాఠశాల వేదికపై వివిధ వేషధారణల్లో ముద్దులొలికే చిన్నారులు. తెల్లని గావంచా, చేతిన కర్ర, అద్దాలు లేని కళ్లజోడు - గాంధీ!

Jun 26, 2022 | 09:43

మనిషన్నాక రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఆ అలవాట్ల అదుపులో మనిషి ఉంటేనే ప్రమాదం.

Jun 19, 2022 | 10:21

తల్లి మనకి జన్మనిస్తే.. తండ్రి ఆ జన్మకి మూల కారణం... మనమంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి చలవే.. అయితే మనలో చాలామంది తల్లి చాటు బిడ్డలమనేది సత్యం.

Jun 12, 2022 | 14:00

బాల్యమంటే ఒక నవ్వుల దొంతర. ఆటపాటల పరంపర. ఆడినా, పాడినా, నడిచినా, పరుగెత్తినా ప్రవహించే ఓ తుళ్లింతల వరద. ఆశల మిలమిలలూ, జిజ్ఞాసల తళతళలూ మేళవించిన ఒక ఉత్సాహపు జాతర.

Jun 05, 2022 | 07:30

మనం నివసించే గ్రహాన్ని భూమి అంటాం. బహుశా ఆ పేరు సరిపోదేమో! మన పూర్వీకులు తమ చుట్టూ కనిపించిన నేలను బట్టి దీనికి 'భూమి' అని పేరు పెట్టి ఉంటారు.

May 29, 2022 | 08:13

'పీరియడ్స్‌.. బహిష్టు.. ముట్టు.. నెలసరి.. రెస్ట్‌.. డేట్‌..' పదం ఏదైనా... పలికేది ఎవరైనా..

May 22, 2022 | 10:15

పెరుగుతున్న జనాభా.. వనరులను మితిమీరి వినియోగించడం.. ఫలితం జీవవైవిధ్య పరిరక్షణ సంక్లిష్టంగా మారుతోంది. అడవుల దహనం.. భారీ ప్రాజెక్టుల నిర్మాణం..