Cover story

May 16, 2022 | 09:21

మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో అతి వేగంగా సంస్కృతిపరమైన దిగుమతులు, మార్పులు జరుగుతున్నాయని అనేకమంది సరళంగానో, పరుషంగానో ప్రస్తావించడం మనందరికీ తెలిసిందే !

May 08, 2022 | 12:23

అమ్మ గురించి రాయాలంటే కవి కానక్కర్లేదు. ఆమె గురించి చెప్పాలంటే పెద్ద వక్తే అవసరం లేదు. ఎందుకంటే ఆమె ప్రేమను చవిచూడని వారంటూ ఉండరు.

May 01, 2022 | 08:54

అవును.. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఓ అద్భుతం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాదు, మానవ అభివృద్ధిలోనూ ఇది కొత్త చరిత్రను సృష్టించింది.

Apr 24, 2022 | 09:10

మనసుకు వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం తనకు తానే లయబద్ధంగా కదలికలు చేస్తుంది. దానినే నృత్యం అంటారు. నృత్యం (డ్యాన్స్‌) మానవ జీవితంతో విడదీయరానిది.

Apr 17, 2022 | 15:07

ఉసిరికాయల్ని చూడగానే.. చూడ్డమేంటి దాని పేరు వింటేనే.. నోట్లో నీళ్లూరిపోతాయి. ఆ వెంటనే బాల్యంలోకి జారిపోయి.. పు..ల్ల..ని రుచి గుర్తుకు తెస్తుంది.

Apr 10, 2022 | 12:16

ప్రపంచంలో కరోనా మూడో అల తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది అని ఊపిరిపీల్చుకుంటున్న తరుణం..

Mar 27, 2022 | 12:01

దేవుళ్లూ దేవతలతో సంబంధం లేని అచ్చమైన ప్రకృతి పండగ ఉగాది. చుట్టూ ఉన్న చెట్టూ చేమా, సకల జీవులూ శీతకాలపు స్తబ్దత నుంచి బయటపడి, కొంగొత్త జీవనోత్సాహం పొందే తరుణం ఇది.

Mar 20, 2022 | 12:42

ఆటగాళ్లనే కాదు... అభిమానులనూ ఉరుకులు, పరుగులు పెట్టించి, ఉర్రూతలూగించేే క్రికెట్‌ పండుగ కొద్దిరోజుల్లో ఆరంభం కానుంది.

Mar 13, 2022 | 15:15

సంగీతమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు! అలసిన మనసులకు అదొక రిఫ్రెష్‌మెంట్‌! రిలాక్సేషన్‌ కోసం సంగీతం వినే వాళ్లు కొందరయితే, పాటే ప్రాణంగా భావించే వాళ్లు మరికొందరు. అసలు ఆ పాట ఎలా పుట్టింది? ఆహా..

Mar 06, 2022 | 05:30

అవనిలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారన్నది ఎంత నిజమో.. ఏ రంగంలో పనిచేసినా ఇప్పటికీ ఇంటి చాకిరీని ఆమె మాత్రమే చేస్తోందన్నది అంతే సత్యం.

Feb 27, 2022 | 10:50

మనకు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతోంది.