Chirumuvalu

May 07, 2023 | 07:52

మంగ పుట్టగానే తల్లి మరణించింది. ఆ దిగులుతో తండ్రి రత్నయ్య తను చేస్తున్న వ్యాపారం మీద మనసు పెట్టలేకపోయేవాడు. దాంతో వ్యాపారంలో నష్టాలొచ్చాయి.

Apr 30, 2023 | 07:22

ఒక ఊరిలో పెద్ద వేపచెట్టు ఉండేది. ఎల్లప్పుడూ పెద్ద పెద్ద కొమ్మలతో, పచ్చని ఆకులతో చక్కగా గాలికి ఆనందంగా ఊగుతూ ఉండేది.

Apr 23, 2023 | 08:25

'గృహప్రవేశానికి రేపు తాతగారింటికి వెళ్తున్నావు. మామయ్య సాయంత్రం వస్తానని చెప్పాడు.

Apr 16, 2023 | 08:05

'అమ్మా.. నీకెందుకు ఎప్పుడూ ఆకాశం, చందమామ, నక్షత్రాలు అంటే ఎంతో ఇష్టం. నువ్‌ స్టార్ట్‌ చేసిన పిల్లల స్కూల్స్‌లో కూడా ఒక టెంపరరీ స్కైని క్రియేట్‌ చేశావు.

Apr 09, 2023 | 07:36

అనగా అనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి రోజూ చెట్ల మీద ఆడుకుంటూ చెట్లకున్న పండ్లు తింటూ ఉండేది. అలా రోజులు గడిచాయి.

Apr 02, 2023 | 08:02

రాము ఇంట్లో ఒక పెంపుడు చిలుక ఉంది. అదంటే ఇంటిల్లిపాదికీ ఎంతో ఇష్టం. రాము పేరును కూడా కలిపి దానిని రామ చిలుక అనే పిలుచుకుంటారు రామూ వాళ్లు. రామ చిలుక రాముతో ఇలా అంది..

Mar 26, 2023 | 07:26

రామకృష్ణయ్య సుశీలమ్మ దంపతులకు నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ప్రైవేటు టీచర్‌గా పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషించేవాడు.

Mar 12, 2023 | 14:40

తెల్లవారుతోంది. గూళ్ల నుండి, పక్షులు కిలకిలమంటూ ఆకాశంలోకి ఎగరసాగాయి. అలాగే మల్బరీ తోటలోకి ఓ చిలుక వచ్చి వాలింది. ఓ చెట్టు మీద దాని చూపులు పడ్డాయి.

Mar 05, 2023 | 07:51

బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.

Feb 26, 2023 | 07:34

మిట్ట మధ్యాహ్నం పక్షులు, జంతువులూ వేసవి తాపం తట్టుకోలేక సేదదీరాయి. మర్రిచెట్టు కొమ్మమీద కాకి, కోతి దిగువన నక్క, గాడిద చేరాయి. వాటి మధ్య మాటలు కలిశాయి. 'ఏమిటో?

Feb 19, 2023 | 07:25

నాలుగు గ్రామాలు కలిసే ప్రాంతంలో ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు వయసు వందేళ్లు పైనే ఉంటుందని అందరూ చెప్పుకొంటుంటారు.

Feb 12, 2023 | 07:31

ఎండ భగభగా మండుతోంది. చెట్టన్నీ ఎండిపోతున్నాయి. అప్పుడు దారి పక్కన ఉన్న మామిడి చెట్టు, వేపచెట్టుతో ఇలా ఆవేదనగా చెప్పుకొచ్చింది..