Chirumuvalu

Feb 05, 2023 | 08:01

రోజీ, రాజు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ గవర్నమెంట్‌ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్నారు. చదువులో పోటీపడి చదివేవారు. ఒకరోజు రోజీ స్కూలుకు రాలేదు.

Jan 29, 2023 | 09:34

అనగనగా ఒక ఊరిలో భీమయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఒకసారి ఎద్దుల్ని కొందామని సంతకు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా చీకటి పడింది. అడవి దాటి వెళ్ళాలి.

Jan 15, 2023 | 12:02

చిట్టి, చిన్నోడు అక్కా తమ్ముళ్ళు. వారి ఇంటి పక్కన ఇసుకలో రోజూ ఆడుకునేవారు. ఇసుకలో గుళ్ళు కట్టుకుంటూ ఆనందించేవారు.

Jan 08, 2023 | 14:38

రంగ, దినేష్‌, ఇమామ్‌, కామేష్‌, మేఘనాథం హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు.

Jan 01, 2023 | 08:44

ఒక అడవిలో నీటికొలను ఉంది. ఆ కొలనులో రకరకాల చేపలు నివసించేవి. ఆ కొలనుకి మీనకేతుడు రాజు. కొలనులోని చేపలు ఆనందంగా జీవించడానికి చక్కని సలహాలిస్తూ పాలన చేసేవాడు.

Dec 25, 2022 | 08:57

ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గువ్వ ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గువ్వలు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు.

Dec 18, 2022 | 12:49

ఒక మడుగులోని మొసలికి, నక్కకు స్నేహం కుదిరింది. నక్క ప్రతిరోజూ మొసలిపై కూర్చుని అవతలి ఒడ్డుకు ప్రయాణం చేసి సరదా తీర్చుకునేది.

Dec 11, 2022 | 14:04

ఒక ఊళ్లో బహద్దూర్‌ అనే జమీందారు ఉండేవాడు. అడిగిన వాళ్ళకు లేదనకుండా దానం చేసేవాడు.

Dec 04, 2022 | 08:39

అదో పెద్ద చెరువు. చెరువు నిండా తామరాకులు. వాటి మధ్య తామర పువ్వులు చందమామల్లా మెరిసిపోతున్నాయి. ఆ మీదట గండు తుమ్మెదలు, సీతాకోకచిలుకలు పువ్వులమీద వాలుతూ కనులవిందు చేస్తున్నాయి.

Nov 27, 2022 | 08:59

మొదటిరోజు బడి నుండి హుషారుగా పరిగెత్తుకుని వచ్చింది రెండవ తరగతి చదువుతున్న శ్రావణి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకుంది.

Nov 20, 2022 | 08:22

అది ఏడో తరగతి గది. సైన్సు మాష్టారు అనర్గళంగా మొక్కలు, వాటి ఉపయోగాల గురించిన పాఠం చెబుతున్నారు. విద్యార్థులూ అంతే శ్రద్ధగా వింటున్నారు.

Nov 13, 2022 | 10:02

ఒక ఊళ్లో బహద్దూర్‌ అనే జమీందారు ఉండేవాడు. అడిగిన వాళ్ళకు లేదనకుండా దానం చేసేవాడు.