Chirumuvalu

Oct 09, 2022 | 11:28

బిట్టు ఐదో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్‌ వస్తూంటాడు. దానివల్ల కొన్ని రోజులకు తన కంటే ఎవ్వరూ బాగా చదవలేరు అనే భావన బిట్టుకి గర్వం పెరిగేలా చేసింది.

Aug 28, 2022 | 09:34

అనగనగా వినోదపురం అనే గ్రామానికి దగ్గర్లో ఓ అడవి ఉంది.. అడవిలోని చెరువు దగ్గర చెట్టు కింద చీమల పుట్ట ఉంది. ఆ పుట్టలో చాలా చీమలు ఉండేవి..

Jun 19, 2022 | 12:22

ఒక ఏనుగు కడుపునిండా చెరుకు గడలు తిని, తన పిల్లలకోసం తీసుకెడుతోంది. చిట్టీ అనే చిలుక ఎగురుతూ వచ్చి ఏనుగుపై కూర్చుంది. దారిలో ఒక నక్క ఎదురు వచ్చింది.

May 22, 2022 | 12:02

మూడో తరగతి చదివే హేమకు ఆటలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఏదో వంకతో బడి మానేసి, ఇంటి దగ్గర ఆటలు ఆడుతూ ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం - తర్వాత సోమవారం రానే వచ్చింది.

Apr 24, 2022 | 10:40

అది ఒకప్పుడు బాగా పండిన పొలమే. రాను రాను రాలుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ అవటంతో ఆ పొలంగల రైతు పొలాన్ని పంట వెయ్యకుండా వదిలేశాడు.

Apr 10, 2022 | 13:39

కాశీ రాజ్యాన్ని రుద్రవర్మ పాలించేవాడు. అతని పుట్టినరోజు నాడు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Mar 27, 2022 | 13:15

రాజు, రవి మంచి స్నేహితులు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవారు. ప్రతిరోజూ కలిసే స్కూల్‌కి వెళ్లేవారు.

Feb 27, 2022 | 12:57

పూర్వం కుంతల రాజ్యాన్ని కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడికి జంతువులను వేటాడటమంటే చాలా ఇష్టం.

Feb 20, 2022 | 13:17

   యమునా నది తీరంలో ఒక జువ్విచెట్టు ఉంది. దానిమీద కాకులు, గోరువంకలు, కొంగలు ఒకటేమిటి అన్నిరకాల పక్షులూ గూడు కట్టుకుని, నివాసం ఉండేవి.

Feb 13, 2022 | 11:38

   శిశిరాక్షస అరణ్యంలో ఎక్కడో ఒకచోట బంగారం ఉన్నదని ప్రచారం సాగుతోంది! అక్కడి సమీప ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో దాని గురించి చెప్పుకుంటున్నారు.

Feb 06, 2022 | 12:58

అదొక దట్టమైన అడవి. ఆ అడవికి మైరావణుడనే సింహం రాజుగా ఉంది. ఆ మృగరాజుకు ప్రతిరోజూ ఏదో ఒక జంతువును చంపి ఆహారంగా స్వీకరించడం అలవాటు.

Jan 30, 2022 | 12:55

ఒక చిన్నపాటి అడవిగుండా ప్రయాణిస్తోంది ఒక కుటుంబం. 'ఏమండీ! నాకు చాలా భయంగా ఉంది. చుట్టుతిరిగి వెళ్ళకుండా సరిపోతుందని ఈ అడవిలోకి తెచ్చారు.