Kadapa

Jun 26, 2023 | 21:19

 కడప అర్బన్‌ సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నేషనల్‌ మిషన్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ (ఎంటిఎస్‌) అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Jun 26, 2023 | 21:16

 కడప మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. విశ్వనాథరెడ్డి సూచించారు.

Jun 26, 2023 | 21:14

 బద్వేలు పెంచిన విద్యుత్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ రంగంలో కార్పొరేట్ల దోపిడీ ఆపకపోతే భవిష్యత్‌ అంధకారమే అవుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.

Jun 25, 2023 | 20:56

ప్రజాశక్తి - కడప ప్రతినిధి

Jun 25, 2023 | 20:54

కడప ప్రతినిధి : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరి ష్కరించుకోవాలి. ఉద్యోగులకు అందుబాటులో ట్రెజరీశాఖ ఉద్యోగు లు అందుబాటులో ఉంటారు.

Jun 25, 2023 | 20:52

 కడప అర్బన్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం జులై 10,11న నిర్వహించే 36 గంటల నిరసన జయప్రదం చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్

Jun 25, 2023 | 20:50

కడప : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కడపలోని వై.ఎస్‌.

Jun 24, 2023 | 21:04

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ మాడిఫికేషన్‌ పేరుతో కొనసాగుతూనే ఉంది.

Jun 24, 2023 | 21:01

కడప : జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా చేపట్టిన ఫేజ్‌ -2 రీసర్వే పనులు, ప్రాధా న్యత భవనాల నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశిత గడు వులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌

Jun 24, 2023 | 20:59

కడప : పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ (పిఎల్‌ఎ) ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి పేర్కొన్నారు.

Jun 24, 2023 | 20:57

కడప : దేశంలోనూ, రాష్ట్రంలోనూ సంక్షేమ పాలన కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు.

Jun 24, 2023 | 20:55

కడప : జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కళాశాల విద్యాశాఖ ఆదే శాల మేరకు ప్రభుత్వ పురుషుల కళాశాల కడప నోడల్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమ శిక్షణా తరగతులు మూడవ బ్యాచ్‌ అధ్యాపకులు శనివారం వ