Kadapa

Jun 23, 2023 | 21:46

కడప ప్రతినిధి : వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. సిఫారసు లెటర్ల మాటున దశాబ్దాల తరబడి ఉన్నచోటనే పాతుకుపోయారు.

Jun 23, 2023 | 21:42

డప అర్బన్‌ : కడప నగరం లో పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్య కలకలం రేపింది. వైసిపి కార్యకర్తను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతిదారుణంగా హత్య చేశారు.

Jun 23, 2023 | 21:38

 కడప : కెనరా బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల అరుణ సౌకర్యాలను సద్వి నియోగం చేసు కోవాలని విజయవాడ కెనరా బ్యాంక్‌ సర్కిల్‌ ఆఫీస్‌ జనరల్‌ మేనేజర్‌ పి. రవి వర్మ సూచిం చారు.

Jun 23, 2023 | 13:37

ప్రజాశక్తి-కొండాపురం : మండలంలో అక్రమ ఇసుక నిల్వలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది.

Jun 22, 2023 | 21:05

కడప ప్రతినిధి : ''ఈయన పేరు సయ్యద్‌ హుస్సేన్‌, కడప నగరంలోని బెల్లంమండి వీధిలో నివాసం ఉంటున్నారు. రెండు నెలల కిందట ఇంటికి కరెంటు బిల్లు రూ.600 వచ్చేది.

Jun 22, 2023 | 21:03

కడప అర్బన్‌ : డిగ్రీలో సింగిల్‌ సబ్జెక్ట్‌, మేజర్‌ సబ్జెక్టు విధానం రద్దు చేయాలని, త్రీ సబ్జెక్టు విధానం అమలు చేయాలని, స్కూల్‌ ఇంటర్మీడియట్‌ ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భక్తి చేయాలని, పాఠ్యపుస్తకాల

Jun 22, 2023 | 21:01

ముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాలలో శ్రీవరద రాజస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు గురు వారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఉద్రిక్తత నెలకొంది.

Jun 22, 2023 | 20:59

 కడప అర్బన్‌: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను వేధిస్తున్న కడప సిడిపిఒ సునందను సస్పెండ్‌ చేయాలని సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Jun 21, 2023 | 21:27

కడప : జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత (ఐసిడిఎస్‌)శాఖలో సిడిపి ఒలు, సూపర్‌వైజర్ల సమన్వయంతో, సేవా దృక్పథంతో పని చేసినప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొ న్నారు.

Jun 21, 2023 | 21:25

కడప అర్బన్‌ : కాపు బలిజల క్షేమం సంక్షేమన్ని గాలికి వదిలి జగన్‌కు భజన చేయడం పనిగా పెట్టుకున్న ముద్రగడ పద్మనాభం జగన్‌కు తొత్తుగా మాట్లాడాడని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరి ప్ర

Jun 21, 2023 | 21:23

 చర్మకారుల కోసం లెదర్‌పార్కు ఏర్పాటు చేయాలని వైసిపి నాయకులు గొడుగునూరు రాజశేఖర్‌, గొడుగునూరు ప్రతాప్‌, దళితనాయకులు ఓబయ్య, గొల్లపల్లె సుధాకర్‌ కోరారు.

Jun 21, 2023 | 21:12

పులివెందుల రూరల్‌ : పులివెందుల మోడల్‌ టౌన్‌లో భాగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన మెటీరియల్‌ (వస్తువులు)ను కొందరు ఆకతాయిలు అమ్ముకుంటున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి