Kadapa

Aug 11, 2023 | 20:51

చెన్నూరు : ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ఒక శని గ్రహంలా, వైసిపి, టిడిపిలు రాహు కేతువులుగా దాపురించాయని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు,

Aug 10, 2023 | 21:27

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ప్రజాశక్తి కడప అర్బన్‌

Aug 10, 2023 | 21:21

ఆర్‌టిసి బస్టాండ్‌లోకి చేరిన వర్షపు నీరు ఇబ్బందులుపడ్డ ప్రజలు, వాహనదారులు ప్రజాశక్తి-కడప సిటీ/చాపాడు

Aug 10, 2023 | 21:00

జమ్మలమడుగు : రక్తదానం చేయండి.. ప్రాణాన్ని కాపాడండి అని జమ్మలమడుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రఫిక్‌పాషా పిలుపునిచ్చారు.

Aug 10, 2023 | 20:56

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) ; ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటు కున్నారు ట్రాఫిక్‌ ఎఎస్‌ఐ సుబ్బన్న.

Aug 10, 2023 | 20:53

ప్రొద్దుటూరు : చిన్న చిల్లర కొట్టుపెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుందామని ఓ పేదింటి యజమాని రూ.10వేలు అప్పు తెచ్చుకుంటే వడ్డీ వ్యాపారి రూ.1,500 పట్టుకొని రూ.8500 చేతుల్లో పెడ్తాడు.

Aug 09, 2023 | 21:08

భయం గుప్పిట రెగ్యులర్‌ సందర్శకులు ఇరిగేషన్‌ ఉద్యోగుల్లో ఆందోళన నిద్రావస్థలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు

Aug 09, 2023 | 21:05

 కడప అర్బన్‌ : క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కడప హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిరసన కార్యక్రమం సిఐ టియు, ఎఐటియుసి, రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహి

Aug 09, 2023 | 21:02

 కడప అర్బన్‌ : విద్యార్థులు చదు వుతోపాటు క్రీడ ల్లోనూ రాణిం చాలని ఇంటాక్‌ కడప చాప్టర్‌ కన్వీ నర్‌ కె. చిన్నపరెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య అధ్యక్షులు పోతుల వెంక టరామిరెడ్డి పేర్కొన్నారు.

Aug 09, 2023 | 20:56

పోరుమామిళ్ల : ఇటీవల పట ్టణంలో జరిగిన బం గారు చోరీ కేసును చేధించి, నలుగురు దొంగలను అదు పులోకి తీసుకొని వారి నుంచి తొమ్మి ది తులాలు బంగారు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డిఎస్‌పి వంశీధ

Aug 09, 2023 | 20:44

రాయచోటి : జిల్లాలోని ముదివేడు రిజర్వాయర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణ అవార్డ్స్‌ వేగంగా పూర్తి చేయడంతోపాటు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Aug 09, 2023 | 15:15

ప్రజాశక్తి-పోరుమామిళ్ల (కడప) : ఇటీవల పట్టణంలో జరిగిన బంగారం చోరీ కేసును చేదించి, నలుగురు దొంగలను అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది తులాలు బంగారు, కే