Kadapa

Aug 08, 2023 | 20:55

ఎర్రగుంట్ల : మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల భారం పడింది.

Aug 08, 2023 | 20:48

 కడప అర్బన్‌ : మున్సిపల్‌, విద్యుత్‌, విఆర్‌ఎల శాంతియుత ఆందోళనలపై ప్రభుత్వ నిర్బంధకాండ చేయడం దురదష్టకరమని, కార్మిక వర్గాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.

Aug 08, 2023 | 20:46

 కడప అర్బన్‌ : యోగివేమన విశ్వవిద్యాలయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా దూరవిద్యా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం వి సి ప్రొఫెనర్‌ చింతా సుధాకర్‌ వెల్లడించారు.

Aug 07, 2023 | 22:03

పులివెందుల టౌన్‌ : భ్రూణ హత్యలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని ఆర్‌డిఒ వెంకటేశులు సూచించారు.

Aug 07, 2023 | 21:59

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్‌ కళాశాలల్లో సీట్ల అమ్మకం ఆపి పాత పద్ధతిలోనే ఎ కేటగిరీ ద్వారానే సీట్ల భర్తీ జరగాలని సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్‌ డిమాండ్‌ చేశారు.

Aug 07, 2023 | 21:57

 కడప అర్బన్‌ : చేనేత కుటుంబాల ఆర్థిక అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు.

Aug 07, 2023 | 21:40

కడప అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారిసింది.

Aug 06, 2023 | 21:29

 బ్రహ్మంగారిమఠం : బి.మఠం కస్తూరిభా విద్యార్థి అస్వస్థత ఘటనలో బాధ్య ఉద్యోగులను వదిలేసి కిందిస్థాయి వర్కర్లను బాధ్యులుగా చేయడంపై విమ ర్శల వర్షం కురుస్తోంది.

Aug 06, 2023 | 21:25

 కడప అర్బన్‌ : ప్రధానమంత్రి మోడీ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందామని ఎఐటియుసి, సిఐ టియు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పాత బస్టాండ్‌ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Aug 06, 2023 | 21:04

కడపప్రతినిధి ; విద్య, వైద్య ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

Aug 06, 2023 | 20:58

చాపాడు : కుందూ నది ఒడ్డున 1999లో 2070 ఎకరాల సాగు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం 24 సంవత్సరాల పాటు వందలాది మంది రైతులకు జీవనాధారంగా నిలిచింది.

Aug 06, 2023 | 20:54

 కడప అర్బన్‌ : నగరంలోని డీఎస్‌ఎ క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌ బాల్‌ సీనియర్‌ విభాగం ఎంపికలకు చక్కటి స్పందన లభించింది.