Kadapa

Sep 27, 2023 | 19:55

కడప ప్రతినిధి : జిజిహెచ్‌ ఎమర్జెన్సీవార్డుల్లోని సెంట్రల్‌ ఎసి మరమ్మతుల్లో బొక్కుడు వ్యవహారం జోరుగా సాగిపోతోంది.

Sep 27, 2023 | 19:50

కడప అర్బన్‌ : పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 27, 2023 | 19:49

మైలవరం : ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం అందించేలా ప్రభుత్వం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు.

Sep 27, 2023 | 14:39

ప్రజాశక్తి - ఎర్రగుంట్ల :  గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ లో ఇల్లు పూర్తిగా నేలమట్టం అయింది.

Sep 27, 2023 | 12:53

ప్రజాశక్తి - చాపాడు :  పోలీసు స్టేషన్ కు వివిధ సమష్యలతో వచ్చే ప్రజలను గౌరవించాలని జిల్లా ఎస్పీ  సిద్దార్ధ్ కౌశల్ సిబ్బంది కి సూచించారు.

Sep 26, 2023 | 21:26

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రీజియన్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యం నడుస్తోంది.

Sep 26, 2023 | 21:22

కడప అర్బన్‌ : ఐఎంఎఫ్‌ నిర్దేశిత పెన్షన్‌ సంస్కరణలో భాగంగానే జిపిఎస్‌ అని, అంగన్వాడీలకు బిఆర్‌ఎస్‌ ఇస్తున్న వేతనం రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇవ్వాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 26, 2023 | 21:09

 వేంపల్లె : అంగన్వాడీలపై అక్రమంగా పోలీసులు పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తి వేయాలని అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు సరస్వతి డిమాండ్‌ చేశారు.

Sep 26, 2023 | 21:00

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : ప్రజాప్రతినిధులు చెప్పినట్లు రైౖతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బికె) బ్యాంకు సేవలు కనిపించడంలేదు.

Sep 25, 2023 | 21:32

 కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన జిపిఎస్‌ను రాష్ట్ర ప్రభు త్వం మంత్రి మండలి తీర్మానం చేయడాన్ని నిరిస్తూ సోమవారం ఫ్యాప్టో నాయ కులు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

Sep 25, 2023 | 21:27

 కడప అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయవాడకు వెళ్లిన అంగన్వాడీలపై నిర్బంధం, అరెస్టు చేయడం తగదని సిఐటియు , ఎఐటియుసి నాయకులు అన్నారు.

Sep 25, 2023 | 21:24

 పులివెందుల రూరల్‌ భూ కుంభకోణాలకు బాధ్యులైన రెవెన్యూ అధికారుల పై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సి మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.