Kadapa

Sep 25, 2023 | 21:22

 కడప అర్బన్‌ దేశభక్తిని పెం పొందించుకోవాలని సూ చించిన గొప్ప వ్యక్తి దీన్‌ దయాల్‌ ఉపాద్యారు అని నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌ మేన ేజింగ్‌ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు.

Sep 25, 2023 | 21:20

 కడప అర్బన్‌ దళితులపై దాడు లు, అత్యాచారాలు అరికట్టాలని సామాజిక న్యాయం కోసం ఈనెల 29 విజయవాడలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నాను జయప

Sep 25, 2023 | 21:18

  కడప అర్బన్‌ పశ్చమ గోదావరి జిలా ్ల(మార్టేరు)లో ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 02 వరకు నిర్వహించబోయే 9 వ ఛాంపియన్‌ షిప్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలకు జిల్లా బాస్కెట్‌ బాల్‌ క్రీడా ప్రాంగణంలో ఎంపికలు నిర్వహించ

Sep 24, 2023 | 21:45

సామాజిక అడవుల పెంపకం ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్లుగా సోషల్‌ ఫారెస్ట్‌ నిధుల కేటాయింపులకు కత్తెర పడింది. ఫలితంగా నర్సరీల నిర్వహణ మొదలుకుని మొక్కల పెంపకం, పంపిణీ ప్రక్రియ భారంగా మారింది.

Sep 24, 2023 | 21:34

 రిమ్స్‌లో బ్రెడ్లు పంపిణీ ప్రజాశక్తి - కడప అర్బన్‌

Sep 24, 2023 | 21:30

ప్రొద్దుటూరు : తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు ఈ నెల 25న విజయవాడలో నిర్వహించతలపెట్టిన ధర్నాను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్బంధానికి దిగింది.

Sep 24, 2023 | 14:31

ప్రజాశక్తి - బ్రహ్మంగారి మఠం : బ్రహ్మంగారిమఠం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి మండల పరిధిలోని వీరభద్రపురం గ్రామానికి చెందిన రై

Sep 23, 2023 | 21:36

కడప : జిల్లాలో పేదరిక నిర్మూలన, మహిళా అభివది పొదుపు సంఘాల పటిష్ఠతతోనే సాధ్యం అవుతుందని కలెక్టర్‌ వి. విజయ్ రామరాజు పేర్కొన్నారు.

Sep 23, 2023 | 21:33

 చాపాడు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన జిపిఎస్‌ను రద్దు చేయించి ఒపిఎస్‌ను కచ్చితంగా సాధించుకుందామని అందుకు ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా కావాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్

Sep 23, 2023 | 21:30

కడప అర్బన్‌ : 2023-24 పంటల బీమాను ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించవద్దని, రాష్ట్ర ప్రభుత్వమే తన బాధ్యతగా పంటల బీమా పథకాన్ని నిర్వహించాలని ఎపి రైతుసంఘం, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 23, 2023 | 21:25

కడప అర్బన్‌ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు, అసైన్డ్‌ చట్ట సవరణ ఉపసంహరించు కోవాలని ఈ నెల 29న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం

Sep 23, 2023 | 21:16

ఉపాధ్యాయ ఉద్యమం ఉదృతరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జిపిఎస్‌ వద్దు.. ఒపిఎస్‌ అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయలోకం నినదిస్తోంది.