Manyam

Jul 11, 2023 | 21:32

బలిజిపేట: మండలంలోని అరసాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మామిడి, జీడితోటల్లో మంగళ వారం ఏనుగుల గుంపు ప్రవేశి ంచింది.

Jul 11, 2023 | 21:31

కొమరాడ: 2024 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోనే దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తామని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయిక జగదీశ్వరి అన్నారు

Jul 11, 2023 | 21:29

పార్వతీపురంటౌన్‌: తమకు బకాయి పడ్డ రెండు నెలల వేతనాలను చెల్లించాలని క్లాప్‌ ఆటో డ్రైవర్లు మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పల నాయుడును కోరారు.

Jul 11, 2023 | 21:27

గుమ్మలక్ష్మీపురం : గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ వ్యాధులతో మంచం పట్టింది. ఏ గ్రామం చూసిన జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. నాలుగు నెలల పాటు వ్యాధుల తీవ్రత కనిపిస్తూనే ఉంటుంది.

Jul 11, 2023 | 21:24

కురుపాం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కులో చేర్పించాల్సిన బాధ్యత బిఎల్‌ఒలదేనని సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ అన్నారు.

Jul 11, 2023 | 21:22

పార్వతీపురంరూరల్‌: అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్

Jul 11, 2023 | 21:20

సీతంపేట: గిరిజన ప్రాంతంలో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. అడలి వ్యూ పాయింట్‌ (పర్యాటక సర్క్యూట్‌)ను ఐటిడిఎ పిఒ కల్పనా కుమారితో కలిసి పరిశీలించారు.

Jul 11, 2023 | 21:18

పార్వతీపురం రూరల్‌: ఐఆర్‌టిడబ్ల్యుఎ స్వచ్ఛంద సంస్థ నిర్వహి స్తున్న బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కార్యక్రమానికి సంబం ధించి గోడపత్రికను మంగళ వారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆవిష్కరిం చారు.

Jul 10, 2023 | 21:58

ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని వేగులవాడ పంచాయతీలో గల జోడుమానుగూడలో రూ.4 కోట్ల 80 లక్షలతో కొత్తగా మంజూరైన 7.50 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులను స్థానిక ఎమ్

Jul 10, 2023 | 21:55

ప్రజాశక్తి - బలిజిపేట : మండలంలోని గలావిల్లికి చెందిన విఆర్‌ఒ రాంబాబు అవినీతిపై తహశీల్దార్‌ పి.అప్పలరాజుకు గ్రామస్తులు రఘుమండల నాగేశ్వరరావు తదితరులు ఫిర్య

Jul 10, 2023 | 21:52

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : విభజన హామీలో భాగంగా ఈ జిల్లాకు వచ్చిన గిరిజన యూనివర్సిటీ ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని గిరిజన సంఘం నాయకులు ప్రశ్నించారు.

Jul 10, 2023 | 21:48

ప్రజాశక్తి - పాలకొండ రూరల్‌ : మండలంలోని చినమంగళాపురంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు సోమవారం పరి