EastGodavari

Nov 03, 2023 | 23:12

ప్రజాశక్తి - గోపాలపురం మండలంలోని కొవ్వూరుపాడు పోస్టల్‌ కార్యాలయాన్ని తాడేపల్లి గూడెం పోస్టల్‌ సూపరిం టెండెంట్‌ సి. వెంకట రామిరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.

Nov 03, 2023 | 23:09

ప్రజాశక్తి - సీతానగరం ప్రజా సమస్య లను తక్షణమే పరిష్కరిం చేందుకే జగనన్నకు చెబు దాం కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు.

Nov 03, 2023 | 23:04

ప్రజాశక్తి - కడియం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్‌ మండలంలోని పలు పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం తనిఖీలు చేశారు.

Nov 03, 2023 | 23:02

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం వచ్చే సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

Nov 03, 2023 | 22:58

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, గోకవరం పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో సమస్యలు తిష్ట వేశాయి.

Nov 02, 2023 | 22:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఐసిసి వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు జిల్లాలో జోరుగా నడుస్తోంది. గత నెల ఐదో తేదీ నుంచి ప్రపంచ వన్డే కప్‌ ప్రారంభమైన విషయం విధితమే.

Nov 02, 2023 | 22:31

ప్రజాశక్తి - దేవరపల్లి సిరిమువ్వ సోషల్‌ సర్వీస్‌ సంస్థ 26 వ వార్షికోత్సవ సభలో దేవరపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీకాకోళ్లపు కాళీ కృష్ణకు అమరజీవి పొట్టి శ్రీరాములు అభ్యుదయ విశిష్ట సేవరత్

Nov 02, 2023 | 22:29

ప్రజాశక్తి - చాగల్లు, ఉండ్రాజవరం రాష్ట్రంలోని ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Nov 02, 2023 | 22:27

ప్రజాశక్తి - గోకవరం మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ కార్యదర్శి పల్లా నరసయ్య కుటుంబాన్ని మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ గురువారం పరామర్శించారు.

Nov 02, 2023 | 22:25

ప్రజాశక్తి - గోకవరం టిడిపి అధినేత చంద్రబాబుకు వచ్చిన మధ్యంతర బెయిల్‌పై టిడిపి చేస్తున్న సంబరాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాల ఎస్‌సి సెల్‌ ఇన్‌ఛార్జ్‌ గుల్లా ఏడుకొండలు అన్నారు.

Nov 02, 2023 | 22:23

పజాశక్తి - కడియం టిడిపికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ప్రభుత్వం కక్షపూరితంగా మద్యం కేసును పెట్టిందని టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లు

Nov 02, 2023 | 22:19

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లాలోని 1569 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.