EastGodavari

Nov 05, 2023 | 22:06

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ జిల్లాలో రెండో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలిం చేందుకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదివారం సుడిగాలి పర్య టన చేశారు.

Nov 05, 2023 | 22:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ రాష్ట్రంలో ఎస్‌సి సామాజికవర్గీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టిడిపి ఎస్‌సి సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.

Nov 05, 2023 | 22:01

ప్రజాశక్తి - ఉండ్రాజవరం ప్రభుత్వ ఉపాధ్యాయులపై యా ప్‌ల భారం తగ్గించాలని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ మండల శాఖ సమావేశం ఎంపిపి పాఠశాలలో జరిగింది.

Nov 05, 2023 | 21:55

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకిక వాదం, అసమానతలు లేని అభివృద్ధి కోరుతూ సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి రాష్ట్రవ్యాప్త బస్సు జాత నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశి

Nov 04, 2023 | 23:09

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలంటే యువత క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ పిలుపునిచ్చారు.

Nov 04, 2023 | 23:07

ప్రజాశక్తి - గోకవరం మండల కేంద్రమైన గోకవరం సంత మార్కెట్‌ వద్ద దీపావళికి బాణా సంచా అమ్మక స్థలాన్ని తహశీల్దార్‌ ఎ.శ్రీనివాస్‌, అగ్ని మాపక అధికారి ఆర్‌.గోవిందు పరిశీలిం చారు.

Nov 04, 2023 | 23:05

ప్రజాశక్తి - కడియం ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న సంకురాత్రి ఫౌండేషన్‌ అధినేత, కిరణ్‌ కంటి హాస్పిటల్‌ డాక్టర్‌ సంక్రాంతి చంద్రశేఖర్‌ శనివారం కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీని సందర్శించారు.

Nov 04, 2023 | 23:02

ప్రజాశక్తి - దేవరపల్లి విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే బాలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు నాయకులు ఉండవల్లి కృష్ణారావు అన్నారు.

Nov 04, 2023 | 22:56

ప్రజాశక్తి - పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం గ్రామంలో మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు ఆధ్వ ర్యంలో భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం శనివారం నిర్వ హించారు.

Nov 04, 2023 | 22:52

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గత నాలుగేళ్లున్నరేళ్లుగా సుందర నగరంగా తీర్చుదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు, డ్రయిన్లు సమానంగా నీటి ప్రవాహం జర

Nov 04, 2023 | 22:50

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో మాతృ, శిశు మరణాలను నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

Nov 04, 2023 | 22:40

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఈ నెల 6న రాజమహేంద్రవరంలో జరుగుతున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పిలుపునిచ్చారు.