EastGodavari

Oct 29, 2023 | 23:36

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

Oct 28, 2023 | 21:45

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కోర్టులో ప్రతి పిటిషన్‌కు రూ.1 స్టాంపుతోపాటు రూ.20ల వెల్ఫేర్‌ స్టాంపు తప్పనిసరి అంటూ ఎపి బార్‌ కౌన్సిల్‌ చేసిన నిర్ణయం పట్ల న్యాయవాదుల్లోనూ, ముద్దాయిల్లోనూ ఆందో

Oct 28, 2023 | 21:36

ప్రజాశక్తి - చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం శనివారం అంబేద్కర్‌ రీడింగ్‌ భవనంలో సంఘం అధ్యక్షులు కోడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.

Oct 28, 2023 | 21:33

ప్రజాశక్తి - ఉండ్రాజవరం అన్నపూర్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్‌ గ్యాలరీ, ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం ఆకట్టుకుంది.

Oct 28, 2023 | 21:30

ప్రజాశక్తి - రాజానగరం మండల పరిది óలోని సంపత్‌నగరంలో రాజమహేంద్రి ఇంటర్నే షనల్‌ పాఠశాలలో శనివారం ఎపి అంతర్‌ జిల్లాల ఎస్‌జి ఎఫ్‌ రైఫిల్‌ షూటింగ్‌ టోర్న మెంటు ప్రారంభం అయ్యిం ది.

Oct 28, 2023 | 21:28

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌, కడియం సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారుని ఇంటికే అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Oct 28, 2023 | 21:25

పజాశక్తి - రాజానగరం మైసూరుకు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రీసెర్చ్‌ (సిఎస్‌ఐఆర్‌), సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ (సిఎఫ్‌టిఆర్‌ఐ) సంస్థలతో ఆదికవి నన్న

Oct 28, 2023 | 21:22

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయం ఖాయమని పలువురు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు.

Oct 28, 2023 | 21:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గృహ నిర్మాణ ప్రక్రియలో స్టేజి కన్వర్షన్‌ ప్రాధాన్యత ఇస్తూ రెండో దశలో చేపట్టిన గృహ నిర్మా ణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలి

Oct 28, 2023 | 12:53

ప్రజాశక్తి-చాగల్లు : మండలంలోని చంద్రవరం శాఖ గ్రంథాలయంలో శనివారం ఆశ్వయుజ పౌర్ణమి పురస్కరించుకొని, మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.

Oct 28, 2023 | 12:33

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి దళిత సీనియర్ నాయకుడు పల్లా నరసయ్య (61) శనివారం మృతి చెందారు.

Oct 27, 2023 | 22:14

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు పిఎఫ్‌ సొమ్మును ఇప్పిం చాలని ఎపిటిఎఫ్‌ ప్రతినిధి బృందం కమిషనర్‌ దినేష్‌కుమార్‌ను కోరింది.