EastGodavari

Oct 27, 2023 | 22:12

ప్రజాశక్తి - దేవరపల్లి రాష్ట్రంలో అరాచక పాలనకు చర మగీతం పాడాలని మాజీ ఎంఎల్‌ఎ ముప్పి డి వెంకటేశ్వరరావు, జడ్‌పి మాజీ ఛైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు పిలుపునిచ్చారు.

Oct 27, 2023 | 22:10

ప్రజాశక్తి - నల్లజర్ల మండలంలోని ఎర్ర కాలువ నుంచి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది.

Oct 27, 2023 | 22:07

ప్రజాశక్తి - యంత్రాంగం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పలువురు వెల్లడించారు.

Oct 27, 2023 | 22:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Oct 27, 2023 | 21:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ''ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, దాని మద్దతుదారుల్ని ఓడించండి.

Oct 27, 2023 | 15:11

ప్రజాశక్తి-గోకవరం : ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు అన్నారు.

Oct 26, 2023 | 22:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలోని డ్రైవింగ్‌ స్కూల్లో నిర్వహకులు విద్యార్ధులకు మొక్కుబడిగా శిక్షణ ఇస్తున్నారు.

Oct 26, 2023 | 22:12

ప్రజాశక్తి - కడియం మండలంలోని మురమండలో కనకదుర్గమ్మ పల్లకీసేవ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది.

Oct 26, 2023 | 22:05

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతీ రోజు తమకు అవకాశం ఉన్న సమయంలో వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ఆడిటర్‌ వి.భాస్కరరామ్‌ అన్నారు.

Oct 26, 2023 | 22:01

ప్రజాశక్తి - సీతానగరం ప్రయివేటు కార్యక్రమాలకు సైతం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి తరలించడం అధికార వైసిపికి పరిపాటిగా మారిందని టిడిపి రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి విమర్శంచారు

Oct 26, 2023 | 21:57

ప్రజాశక్తి - యంత్రాంగం జగనన్న ఆరోగ్య సురక్ష(జెఎఎస్‌) శిబిరాలు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జరిగాయి.

Oct 26, 2023 | 21:53

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై చేపట్టిన మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ ఆదేశించారు.