Bapatla

Jun 29, 2023 | 00:16

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రాథమిక విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేందుకు పట్టభద్రుల సంఘం ముందువరుసలో ఉంటుందని అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు అన్నారు.

Jun 28, 2023 | 23:45

ప్రజాశక్తి-రేపల్లె: వామపక్ష పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడేందుకు జై భీమ్‌ భారత్‌ పార్టీ సంసిద్ధంగా ఉందని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, బాపట్ల జిల్లా అధ్యక్షులు దోవా రమేష్‌ రాంజీ అన్నారు.

Jun 28, 2023 | 23:41

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తు న్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

Jun 28, 2023 | 23:32

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల తలరాతలు మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి

Jun 28, 2023 | 15:55

ప్రజాశక్తి-చీరాల : ఏక్ భారత్..

Jun 28, 2023 | 00:04

ప్రజాశక్తి- చీరాల : చీరాల పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివద్ధి పనులను ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మంగళ వారం పరిశీలిం చారు.

Jun 28, 2023 | 00:02

ప్రజాశక్తి - రేపల్లె : రేపల్లె నియోజవర్గ పరిధిలోని నగరం, నిజాంపట్నంలోని బీసీ హాస్టళ్లను ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావుకు మంగళవారం వి

Jun 28, 2023 | 00:01

ప్రజాశక్తి- బాపట్ల జిల్లా : వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ అత్యధిక రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టరు పి.రంజిత్‌ బాషా తెలిపారు.

Jun 27, 2023 | 23:58

ప్రజాశక్తి-చీరాల : కుందేరుపై ఆక్రమ నిర్మాణాలు చేపడు తున్నారని, అది óకారులు ఆక్రణ దారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు కోరారు.

Jun 27, 2023 | 23:56

ప్రజాశక్తి- బాపట్ల : పెంచిన విద్యుత్‌ బిల్లులు తగ్గించాలని కోరుతూ ఈనెల 30న కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌. గంగయ్య అన్నారు.

Jun 27, 2023 | 09:21

ప్రజాశక్తి - చిన్నగంజాం (బాపట్ల) : ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో మద్యం అమ్మకం నిషేధం అని అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకు

Jun 27, 2023 | 00:55

ప్రజాశక్తి-అద్దంకి: మండల పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం