Bapatla

Aug 25, 2023 | 16:34

ప్రజాశక్తి - నిజాంపట్నం : ప్రజలతో మమేకమై వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకొని తగిన సూచనలు సలహాలు ఇవ్వటమే ఈ వార్షిక తనిఖీ  ముఖ్య ఉద్

Aug 24, 2023 | 16:06

ప్రజాశక్తి -రేపల్లె :మొక్కజన్న పంటనష్టం నమోదులో అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ యం.

Aug 24, 2023 | 13:22

ప్రజశక్తి - చీరాల (బాపట్ల) : చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 శాటిలైట్‌ ఘనవిజయంలో భాగంగా శాస్త్రవేత్తలను అభినందిస్తూ పట్టణంలోని పాపరాజుతో

Aug 22, 2023 | 23:19

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఈ నెల 23న విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన ధర్నాకు వెళ్లవద్దని పోలీసులు మంగళ వారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘాల సమాఖ్య ఫ్యాప్టో నాయకులకు

Aug 21, 2023 | 23:41

ప్రజాశక్తి-బాపట్ల: భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరులో రెండ్రోజుల క్రితం పాఠశాలకి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై స్కూలు పక్కనే కాలనీకి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం దుర్మా ర్గమైన చర్య అని, నిందితు

Aug 21, 2023 | 23:37

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో అనుమతుల్లేకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్న భాష్యం పాఠశాలకు విద్యా శాఖ కొమ్ముకాయడంలో అంతర్యమేమిటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బి ఆర్య ప్రశ్నించారు.

Aug 21, 2023 | 23:29

ప్రజాశక్తి-బాపట్ల: పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ద

Aug 21, 2023 | 22:26

ప్రజశక్తి-చీరాల

Aug 21, 2023 | 14:47

ప్రజాశక్తి- రేపల్లె (బాపట్ల) : రాజ్యాంగంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేందుకు సెప్టెంబర్‌ 10న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరే

Aug 20, 2023 | 23:51

ప్రజాశక్తి- బాపట్ల : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కష్ణ జిల్లాలోకి ఆదివారం ప్రవేశించింది.

Aug 20, 2023 | 23:50

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌: అభివద్ధి, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అడ్డగోలుగా సహజ వనరులు దోచుకుంటున్న జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టు కుందని పర్చూరు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు.