Annamayya District

Jul 18, 2023 | 21:32

రాయచోటి : ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు.

Jul 18, 2023 | 21:29

 రాయచోటి : రాష్ట్రంలోని చిరువ్యాపారులు, సంప్రదాయ వత్తుల వారికి 'జగనన్న తోడు' పథకం బాసటగా నిలుస్తోందని కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ తెలి పారు.

Jul 18, 2023 | 14:26

ప్రజాశక్తి-రాజంపేటఅర్బన్‌(అన్నమయ్యజిల్లా) : ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న బలిజ పల్లె గంగమ్మ జాతర మహోత్సవానికి రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్‌ రెడ్డి

Jul 17, 2023 | 21:00

బద్వేలు : జగనన్న స్మా ర్ట్‌ సిటీ కోసం అధికారు లు దళితుల భూములను తీసుకున్నారు. ఇంత వరకూ ఎలాంటి నష్ట పరి హారం, ప్రతా ్యమ్నాయం చూపకపోగా పనులు ప్రారం భిస్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు.

Jul 17, 2023 | 20:58

రాయచోటి టౌన్‌ : రాజకీయ నాయకులు గడప గడపకూ కార్యక్రమంటూ ప్రచారం నిర్వహించుకోవడం కాదనీ, ప్రజా సమస్యలు పరిష్కారంపై చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Jul 17, 2023 | 20:56

గుర్రంకొండ :బడి ఈడు పిల్లల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Jul 17, 2023 | 20:53

మదనపల్లె అర్బన్‌ : కురబలు ఐకమత్యంగా ఉండాలని, కలసి కట్టుగా పోరాడి రాజ్యాధికారం సాధించుకోవాలని మదనపల్లె, తంబళ్లపల్లె కురబ సంఘం అధ్యక్షులు కప్పల రాజన్న, గుడే శ్రీనివాసులు తెలిపారు.

Jul 17, 2023 | 20:46

మదనపల్లె అర్బన్‌ : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష ద్వారా ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు.

Jul 16, 2023 | 21:38

 రాయచోటి : పలువురు ధరించే వస్త్రాలను తెల్లగా ఉతికి, ఇస్త్రీ చేసి వారిని పది మందిలో హుందాగా కన్పించేలా చేసేవారు రజకులు.

Jul 16, 2023 | 21:35

పీలేరు : రేషన్‌ బియ్యం కోసం వినియోగదారులకు పరేషాన్‌ తప్పడం లేదు. చౌక దుకాణాల ముందు బియ్యం కోసం ప్రజలు పనులు మానుకుని, గంటల తరబడి నిరీక్షించే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Jul 16, 2023 | 21:30

మదనపల్లె అర్బన్‌ ; నేరాల నియంత్రణపై ప్రత్యేక దష్టి సారించి, పాత నేరస్తులపై నిఘా ఉంచి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి డిఎస్‌పి కె. కేశప్ప తెలిపారు.

Jul 16, 2023 | 21:25

కడపప్రతినిధి : ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేస్తున్నాం. ఇందుకుగానూ సుమారు రూ.400 కోట్లతో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులపై దృష్టి సారించాం.