Annamayya District

Jul 15, 2023 | 21:36

రాయచోటి టౌన్‌ : పోరాటాల ద్వారానే విద్యార్థి హక్కులు సాధించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కమిటీ సమావేశం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించారు.

Jul 15, 2023 | 21:34

రాయచోటి : సెప్టెంబర్‌ మాసాంతంలోగా జిల్లాలో ప్రాధాన్యత భవనాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు.

Jul 15, 2023 | 21:31

రాయచోటి టౌన్‌ : నేరస్తులను శిక్ష పడేలా చూడాలని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్‌పి డాక్టర్‌ వి.బి.రాజ్‌ కమల్‌ అన్నారు.

Jul 15, 2023 | 21:29

రాయచోటి టౌన్‌ : అనుక్షణం పర్యవేక్షణ, నాణ్యతతో కూడిన విద్యుత్తు సరఫరాను పట్టణ ప్రజలకు నిరంతరం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Jul 15, 2023 | 17:15

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలూరుకు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు.

Jul 15, 2023 | 11:41

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : కడప ప్రజా రవాణా శాఖ కార్యనిర్వాహక సంచాలకులు గిడుగు వెంకటేశ్వరరావు పీలేరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు.

Jul 14, 2023 | 21:18

కడప ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సమరానికి రెండు ప్రధాన పార్టీలు కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.

Jul 14, 2023 | 21:15

రాయచోటి టౌన్‌ : అభివద్ధిలో రాయచోటి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దు తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Jul 14, 2023 | 21:13

రాయచోటి : నాడు-నేడులో మంజూరైన అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరిష ఐసిడిఎస్‌ సిడిపిఒ, సూపర్వైజర్‌లను ఆదేశించారు.

Jul 14, 2023 | 21:11

రాయచోటి : జిల్లాలో వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యం కావాలని కలెక్టర్‌ గిరీష ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలకు ఉద్బోధించారు.

Jul 14, 2023 | 21:07

మదనపల్లె అర్బన్‌ : పంచాయతీ కార్మికులకు ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ సౌకర్యం కల్పిం చాలని, హైకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, మర ణించిన కార్మికులకు మట్టి ఖర్చులు రూ.25 వేలు ఇవ్వాలని, అ

Jul 14, 2023 | 15:23

ఈపిఎఫ్,ఈయస్ఐ తో కూడిన ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి పోలీసు ఈ చలానాలు రద్దు చేయాలి