Annamayya District

Aug 12, 2023 | 20:59

రాయచోటి : ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే పాలకుల పతనం తప్పదని ఫ్యాప్టో అన్నమయ్య జిల్లా నాయకులు హెచ్చరించారు.

Aug 12, 2023 | 20:55

రాయచోటి టౌన్‌ : విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌ అన్నారు.

Aug 11, 2023 | 21:30

రాయచోటి : స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యంమని, వారికి ఆర్థిక భరోసాను నింపేందుకే 'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ గిరీష, ప్రభుత్వ విప్

Aug 11, 2023 | 21:27

రాయచోటి : జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా పంద్రాగస్టు వేడుకలను పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు.

Aug 11, 2023 | 21:22

పుల్లంపేట : మండల పరిధిలోని ఎస్‌ఆర్‌పాలెం రాజంపేట-రాయచోటి ప్రధాన రహదారిలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో రూ.2కోట్లతో పజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస

Aug 11, 2023 | 21:17

రాజంపేట అర్బన్‌ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్‌రాజు పేర్కొన్నారు.

Aug 11, 2023 | 21:13

పెనగలూరు : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివా సులు పేర్కొన్నారు.

Aug 10, 2023 | 20:46

వాల్మీకిపురం : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులలో బందోబస్తు విధుల నిర్వహణలో ఉన్న పోలీసులపై టిడిపి గూండాలు దా

Aug 10, 2023 | 20:43

రాజంపేట అర్బన్‌ : ఉద్యమాలతోనే హక్కులు సాధించుకోవాలని యుటిఎఫ్‌్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బి.హరిప్రసాద్‌ తెలిపారు.

Aug 10, 2023 | 20:37

 రాయచోటి టౌన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

Aug 10, 2023 | 20:33

రాయచోటి : ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024లో భాగంగా ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి కావాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

Aug 10, 2023 | 20:30

మదనపల్లె అర్బన్‌ : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెల 30న మార్కెట్‌ చరిత్రలోనే కిలో టమోటా అత్యధికంగా రూ.196 పలికిన సంగతి తెలిసిందే.