Annamayya District

Aug 14, 2023 | 20:36

నిమ్మనపల్లి : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నవాజ్‌భాషా పేర్కొ న్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నాదని అన్నారు.

Aug 14, 2023 | 20:27

కలికిరి : స్థానిక మండల కేంద్రంలోని సిఎల్‌ఆర్‌సి భవనం వెనుక ఉన్న ప్రభుత్వ భూములలో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చి వేస్తున్నట్లు తహ శీల్దార్‌ భాగ్యలత పేర్కొన్నారు.

Aug 14, 2023 | 20:21

బి.కొత్తకోట : నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండల సర్వతోముఖాభివద్ధికి చొరవ చూపాలని అధికారులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆదేశించారు.

Aug 13, 2023 | 21:34

ప్రజాశక్తి - సింహాద్రిపురం

Aug 13, 2023 | 21:32

కడప ప్రతినిధి : జిజిహెచ్‌ వైద్యకళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

Aug 13, 2023 | 21:28

మదనపల్లె అర్బన్‌ : ఏపీ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని జిఆర్‌టి ఉన్నత పాఠశాలలో ఆజాది కా అమత్‌ మహోత్సవంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా సంబరాలు ఘనంగా నిర్వహంచారు.

Aug 13, 2023 | 21:14

నిమ్మనపల్లి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు.

Aug 13, 2023 | 21:11

కలికిరి : ఎటిఎం సెంటర్ల దగ్గర డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాల్మీకిపురం సిఐ పి.సురేష్‌కుమార్‌ తెలిపారు.

Aug 13, 2023 | 21:09

సుండుపల్లి : మండలంలోని ముడుముపాడు గ్రామపంచాయతీలో పింఛ జలాశయ మట్టికట్ట తెగిపోవడంతో జరుగుతున్న నిర్మాణ పనులను ఆదివారం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్‌ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు

Aug 12, 2023 | 21:12

రాయచోటి : విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. పంట కళకళలాడితే దిగుబడి దిగు లుండదు. దిగుబడి, ధరలూ బాగుంటే ఇక రైతన్నకు తిరుగుం డదు. అంతా సవ్యంగా జరగాల్లంటే మేలి రకం విత్తనం కావాలి.

Aug 12, 2023 | 21:06

రాయచోటి : సమాజం ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉందంటే సఫాయి కర్మచారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, సఫాయి కర్మ చారీ పారిశుధ్య కార్మికుల కృషే కారణమని సఫాయీ కర్మచారీ జాతీయ కమిషన్‌ చైర్మన్‌ ఎం.వెంకటేషన్‌ కొన

Aug 12, 2023 | 21:02

రాయచోటి టౌన్‌ : ఈ నెల 14న రాయచోటి పట్టణంలో జాతీయ ఉద్యమ స్ఫూర్తితో సాంస్కతిక కార్యక్రమాల సభను జనజాగరణ పేరుతో నిర్వహిస్తున్నట్లు వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు, ప్రజానాట్య