Annamayya District

Sep 15, 2023 | 21:12

 ఓ రైతు కుటుంబం అద్దె వాహనంలో దైవ దర్శనాలకోసమని బయలుదేరింది. మొదట బసవేశ్వరునికి అభిషేకం చేసుకుని, తమ కుల దైవమైన శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్నారు.

Sep 15, 2023 | 20:42

 ఓబులవారిపల్లి : ఎపిఎండిసి సంస్థను, తమ బతుకుల కోసం, భవిష్యత్తు తరాల కోసం, పరిరక్షణ కోసం, అవుట్‌ సోర్స్‌ ట్రైనింగ్‌ కార్మికుల రెగ్యులర్‌ కోసం పోరాడుదామని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

Sep 15, 2023 | 20:38

రాయచోటి : రైతులు అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయాధికారులు కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకు మార్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

Sep 15, 2023 | 20:31

రామపురం : కులం, మతం, పార్టీ బేధం చూడకుండా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్‌ అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Sep 15, 2023 | 20:27

రాయచోటి : జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్‌ ఫామ్‌లను త్వరగా పరిష్కరించేందుకు కషి చేస్తున్నా మని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.

Sep 14, 2023 | 21:12

  జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ఆయా కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాల్ని అందజేశారు.

Sep 14, 2023 | 20:55

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ ఆసరా సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎపి ఆరోగ్యశ్రీ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌ బాబు కోరారు.

Sep 14, 2023 | 20:52

 రాయచోటి : కలెక్టర్‌, జెసి, డిఆర్‌ఒ బంగ్లా కోసం స్థల చదును, భూమి అభివద్ధి పనులను వేగ వంతం చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికా రులను ఆదేశించారు.

Sep 14, 2023 | 20:45

రాయచోటి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధా న్యత భవన నిర్మాణాలను త్వరతగతన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ల

Sep 14, 2023 | 20:28

రాయచోటి : విభిన్న భాషల సమహారంగా ఉన్న భారతదేశంలో జాతీయ సమైక్యతకు ప్రతీకగా హిందీ కొనసాగుతున్నదని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు.

Sep 13, 2023 | 21:03

రాయచోటి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టిడిపి కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

Sep 13, 2023 | 21:01

రాయచోటి : జిల్లాలో రహదారుల అభివద్ధికి అవసరమయ్యే అటవీ భూమిని తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు.