Annamayya District

Oct 16, 2023 | 20:44

రాజంపేట అర్బన్‌: తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్‌మోహన్‌ రాజును అధిష్టానం నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Oct 16, 2023 | 15:13

ఆటో డ్రైవర్లకు ఈ చలనాలు రద్దు చేయాలి అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు విజయవంతం చేయండి 

Oct 16, 2023 | 14:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పురపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.

Oct 15, 2023 | 20:53

రాయచోటి : జిల్లాలోని పొదుపు మహిళలను ఆర్థికంగా అభివద్ధి చేయడమే తమ లక్ష్యం అని జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ పేర్కొ న్నారు.

Oct 15, 2023 | 20:47

మదనపల్లె అర్బన్‌ : అధికార వైసిపి విధానాలతో ఏపీ భవిష్యత్తు ప్రమాదకరంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్‌ బాషా పేర్కొన్నారు.

Oct 15, 2023 | 20:42

మదనపల్లె అర్బన్‌ : భారతదేశ సమగ్రాభివద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని మదనపల్లి నియోజకవర్గం నాయకులు, పట్టణ అధ్యక్షులు ఎస్‌.రెడ్డి సాహెబ్‌ పేర్కొన్నారు.

Oct 15, 2023 | 15:11

ప్రజాశక్తి-రాజంపేటఅర్బన్‌(అన్నమయ్యజిల్లా) : సుండుపల్లి మండలం గుండ్లపల్లి గ్రామపంచాయతీ కేతిరెడ్డి గారి పల్లెకు చెందిన టిడిపి కార్యకర్తలు సుమారు 20 కుటుంబా

Oct 14, 2023 | 20:49

రాయచోటి : మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు నవ్వుల పాలవుతున్నది. పంచాయతీల అభివద్ధి జరిగితేనే జిల్లాలు, రాష్ట్రం ఎంతో అభివద్ధి పథంలో నడుస్తాయనే భావన అప్పట్లో ఉండేది.

Oct 14, 2023 | 20:46

మదనపల్లె అర్బన్‌ : ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి కాలరాస్తున్నారని మాజీ మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు.

Oct 14, 2023 | 20:43

రాయచోటి : మానవ అక్రమ రవాణా మానవాళికి వ్యతిరేకమని ఇది చాలా ప్రమాదకరమని ఎస్‌డిహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాల చైర్మన్‌ హరినాధరెడ్డి, విఆర్‌డిఎస్‌ సురేంద్రరెడ్డి అన్నారు.

Oct 14, 2023 | 20:36

కడప అర్బన్‌ : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు.

Oct 14, 2023 | 14:53

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దళిత వర్గంలోని అన్ని కులాల సామాజిక న్యాయం, వర్గీకరణ సాధన కోసం దళిత వర్గాల పక్షాన ఈ నెల ఏడవ తేదీ నుంచి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అలంపూ