ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని పెదతీనార్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మేరుగు నూకమ్మ గుండెపోటుతో మృతి చెందింది. గ్రామంలో కొండపై ఉపాధి పనులు జరుగుతున్నాయి.
ప్రజాశక్తి -కోటవురట్ల:ఉపఖజానా కార్యాలయాన్ని జిల్లా ఖజానా అధికారి సుభాషిని శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు సమస్యలను ఆమెకు విన్నవించారు.