ప్రజాశక్తి - కొత్తకోట:భవిష్యత్తు తరాలకు రహదారి విస్తరణ దోహద పడుతుందని, ఇందుకు స్థానిక నివాసదారులు సహకరించాలని నర్సీపట్నం ఆర్‌అండ్ బి డివిజన్ డిఈఈ వేణుగోపాలరావు సూచించారు.
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్:జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో నర్సీపట్నం నియోజకవర్గం టీమ్ ప్రథమ స్థానం సాధించింది.