ప్రజాశక్తి-జి.మాడుగుల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పాడేరు ఏఎస్పీ దీరజ్ ఆధ్వర్యంలో 2022వ సంవత్సరంలో పట్టుబడిన 55 లీటర్ల సారాని శనివారం పెద్దల సమక్షంలో ధ్వంసం చేసినట్టు స్థాన
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో 197 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటి ద్వారా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ లబ్ది పొందాలని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.