AlluriSeetharamaraju

Nov 04, 2023 | 00:28

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని తూటంగి పంచాయితీ గేదెలబందలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్యశిబిరం నిర్వహించారు. 390 మందికి వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Nov 04, 2023 | 00:25

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో నిలిచిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Nov 02, 2023 | 00:09

ప్రజాశక్తి -డుంబ్రిగుడ:మండల కేంద్రంలో నిర్మిం చిన తాగునీటి గ్రావిటీ పథకం మరమ్మత్తుకు గురవడంతో గత మూడు రోజుల నుంచి తాగునీరు అందక మండల కేంద్రం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Nov 01, 2023 | 00:51

ప్రజాశక్తి - పాడేరు

Nov 01, 2023 | 00:48

ప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని గులేలు పంచాయతీ జంగాంపుట్‌ గ్రామం నుండి కించురు గ్రామం వరకు గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ బోండా. వరహాలమ్మ శంకుస్థాపన చేశారు.

Nov 01, 2023 | 00:04

ప్రజాశక్తి- విలేకర్ల బృందం

Nov 01, 2023 | 00:00

ప్రజాశక్తి-విఆర్‌.పురం

Oct 31, 2023 | 00:51

ప్రజాశక్తి -అరకులోయ :నవంబర్‌ 2 న ప్రజా రక్షణ బేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని అరకులోయ మండలం లో నాయకులు కార్యకర్తలు బైక్‌ యాత్ర నిర్వహించారు.

Oct 31, 2023 | 00:49

ప్రజాశక్తి-పాడేరు: భూముల రీసర్వే డేటాను వేగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

Oct 31, 2023 | 00:45

ప్రజాశక్తి పాడేరు:- అట్టడుగు వర్గాల అభివద్ధి కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర తెలిపారు.

Oct 30, 2023 | 23:54

ప్రజాశక్తి-కూనవరం