
శంకుస్థాపన చేస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని గులేలు పంచాయతీ జంగాంపుట్ గ్రామం నుండి కించురు గ్రామం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ బోండా. వరహాలమ్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కూడా. బొంజుబాబు, మాజీ ఎంపీపీ సలాంగి. ఉమామహేశ్వరావు, సర్పంచ్ కాతారి. సురేస్ కుమార్, మాజీ జడ్పీటీసీ కొంటా. సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పురస కారి రాములమ్మ, కొంటా. నవీన పాల్గొన్నారు.