ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని కొండిబ పంచాయతీ పరిధి బోరింగ్‌వలస, జామగుడ గిరిజన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రోడ్డు పనులను చేపట్టారు. రోడ్డు మార్గంలో బండలను తొలగించారు.
ప్రజాశక్తి పాడేరు: ఓటర్ల నమోదు, తొలగింపులు, చేర్పులు మార్పులకు సంబంధించి ఫారం 7,8,9 పెండింగ్ దరఖాస్తులు, జాబితాల పనులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కు