Features

Jul 25, 2023 | 08:48

వర్షాకాలం వచ్చిందంటే చాలు ... మేమున్నామంటూ ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సీజనల్‌ వ్యాధుల్లో ఒకటి కండ్ల కలక.

Jul 25, 2023 | 08:44

చిట్టిపొట్టి పిల్లలం నవ్వులతో తుళ్లిపడే మల్లెలం ఏటిపాటలో వర్షపు నాట్యంలో చిందేసే బాలలం రోజుకో చాక్లెట్‌ పూటకో బిస్కట్‌ నోరూరించే పల్లరసం

Jul 24, 2023 | 09:43

ఒకప్పుడు ఇలాంటి వర్షాకాలం వచ్చిందంటే- పొలాల్లో ఎద్దులు పూన్చిన నాగళ్లు హల్‌చల్‌ చేసేవి. పంటలు వేయటానికి నేలను సిద్ధం చేసేవి.

Jul 24, 2023 | 09:37

రామాపురం చుట్టుపక్కల ప్రాంతమంతా పచ్చని చెట్లు, పూలు, పండ్ల తోటలతో కళకళలాడుతూ ఉండేది. అడవి జంతువులన్నీ అక్కడే సేదతీరేవి.

Jul 23, 2023 | 09:11

పట్టుదల వుంటే మనుషులు రుషులవుతారో.. లేదో.. కానీ డాక్టరేట్‌ సాధిస్తారని అనుభవపూర్వకంగా నిరూపించింది భారతి.

Jul 23, 2023 | 09:05

ఉడతా..ఉడతా రావమ్మా మాతో స్నేహం చేయమ్మా ఊసులు ఎన్నో చెప్పమ్మా చక్కని కబుర్లు ఆడమ్మా గింజలు నీకు ఇస్తాము దండిగా పండ్లు పెడతాము మా తోటను నీకు ఇస్తాము

Jul 22, 2023 | 08:21

పక్షుల కిలకిలరావాలతో.. పిల్లల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా ఉంది. అక్కడే ఓ పెద్దాయన మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు.

Jul 22, 2023 | 08:17

వర్షాకాలంలో సాధారణంగా తడి కారణంగా షూల నుంచి దుర్వాసన వస్తుంటుంది. షూల అపరిశుభ్రతతో పాటు పాదాల నుంచి వచ్చే దుర్గంధం కూడా దీనికి కారణం కావొచ్చు.

Jul 22, 2023 | 08:14

పిల్లలూ, ఈ రోజు జులై 22. మన జాతీయజెండాను ఆమోదించిన రోజు. స్వాతంత్య్రం రాకముందు కూడా జాతీయ జెండాకు అనేక రూపాలు అమల్లో ఉండేవి. అవేంటో తెలుసుకుందామా

Jul 21, 2023 | 11:51

ట్రాఫిక్‌ పోలీసుగా సిగ్నల్స్‌ జంప్‌ చేసి వెళ్లే మోటారు వాహనాలు అతని దృష్టి నుండి తప్పించుకోలేవు.

Jul 21, 2023 | 11:46

వర్షాకాలంలో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. గతంలో ఎక్కువగా నల్లని గొడుగులు మాత్రమే ఉండేవి.

Jul 21, 2023 | 08:33

ఆటల పాటల పిల్లల్లారా భావి భారత పౌరుల్లారా నీటి విలువ తెలుసుకోండి జగతికి మూలం నీరేనండి జీవరాశులు బతకాలన్నా మనం బాగుండాలన్నా నీటి వృథానాపండి