Features

Jul 20, 2023 | 06:55

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుండటంతోపాటుగా ఫింగర్‌ పెయింటర్‌గా అద్ఛుత కళాఖండాలకు జీవం పోస్తున్నారు ఆత్మకూరు రామకృష్ణ.

Jul 20, 2023 | 06:50

సిరిపురంలో చంద్రయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. అతనికి కొంత అత్యాశ ఉండేది. ఒకసారి నలభై కిలోల బీరకాయలు, పలు రకాల కూరగాయలు తీసుకుని సంతలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు.

Jul 19, 2023 | 06:34

మనిషిని మనిషిలా చూడని సమాజంలో జీవిస్తున్నామని ఎప్పుడూ ఏదో ఒక సందర్భం మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.

Jul 19, 2023 | 06:31

వానా వానా... రావమ్మా వాకిలి తడిపి పోవమ్మా వేయి చుక్కల ముగ్గు వేసెదము! వానా వానా... రావమ్మా దాహం తీర్చి పోవమ్మా

Jul 18, 2023 | 08:46

'అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటున్నారు.. చదువులోనూ, ఆటల్లోనూ హవా కొనసాగిస్తున్నారు..' అంటూ ఆడపిల్లల గురించి చాలామంది భావిస్తుంటారు.

Jul 18, 2023 | 08:42

వనపర్తి ఊరికి దగ్గరలో పెద్ద అడవి ఉంది. ఆ ఊరి ప్రజలు వంట కోసం కట్టెలు తేవడానికి, పశువులను మేపడానికి, అడవిలో దొరికే పండ్లు తెచ్చుకోవడానికి రోజూ అడవికి వెళ్లేవారు.

Jul 17, 2023 | 08:40

వృత్తిరీత్యా ఆమె ఆర్కిటెక్‌.. మోటారు బైక్‌ నడపడం అభిరుచి. ఆమె పేరు జై భారతి.

Jul 17, 2023 | 08:34

అదిగదిగో మన ప్రగతి జాడ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగిరింది భారత జాతి గర్వపడంగా త్యాగధనుల త్యాగనిరతికి తరగని చిహ్నమై మహనీయుల మమతల మహిమాన్విత రూపమై

Jul 16, 2023 | 06:45

కొద్ది రోజులుగా రాష్ట్రంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు సైతం కాస్తున్నాయి.

Jul 16, 2023 | 06:41

ధీరజ్‌ వాళ్ళ నాన్న అశోక్‌ వస్తూ వస్తూ డజన్‌ యాపిల్స్‌ తెచ్చాడు. అవి చూసి ఎంతో సంబరపడిపోయాడు ధీరజ్‌. చెల్లెలు దివ్యతో కలిసి..

Jul 15, 2023 | 08:24

పేదింటి అమ్మాయి ఆమె. తండ్రి కష్టపడితే వచ్చే అరకొర జీతమే ఆ కుటుంబం మొత్తానికీ ఆధారం. ఇటువంటి నేపథ్యంలో ఓ వైపు చదువుతూ.. మరోవైపు క్రీడల్లో రాణిస్తూ..