Mini katha

Mar 07, 2021 | 18:01

గోపాలపురం అనే ఊరిలో గోపయ్య అనే పాలవ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర పూటకి ఐదు లీటర్ల చొప్పున పాలు ఇచ్చే పరిపుష్టమైన నాలుగు ఆవులు ఉండేవి. ఆ పాలను అమ్ముకుంటూ గోపయ్య తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు.

Feb 21, 2021 | 12:32

కోడి కూత కూయగానే మూలుగుతూ లేచింది అరవయ్యేళ్ల కాంతమ్మ. కాలకృత్యాలు పూర్తి చేసుకొని మనవణ్ణి లేపింది. ఏడేళ్ల మనవడు లేచినా చేసేదేమీ లేదు. అయినా నిద్రలేపడం తప్పదుగా.

Jan 31, 2021 | 12:47

     యశోవతి దేశం రాజు మహీధరుడు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడమే కాకుండా.. విద్యను ప్రోత్సహించి, ఎన్నో విద్యాలయాలు కట్టించి, విశేష పుస్తక సేకరణ కూడా చేశాడు.

Jan 31, 2021 | 12:08

   గుంటూరు ఎండలకు ఉదయం నుంచి విసిగి వేసారిన ప్రజలను సాయంకాలపు చల్లగాలులు స్వాంతన పరుస్తున్నాయి.

Jan 17, 2021 | 17:44

రామారావు మాస్టారు తరగతి గదిలో తెలుగు పాఠం బోధిస్తున్నారు. అందరు విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు.

Jan 10, 2021 | 17:22

శ్రీవల్లి పది సంవత్సరాల పిల్ల. ఆ వీధిలో ఓ పాకలో నివసిస్తోంది. తన చుట్టూ అన్నీ పెద్ద భవంతులే. వాళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది సరస్వతమ్మ.

Jan 03, 2021 | 13:24

      మదనంతపురంలో కృష్ణయ్య, రమాదేవి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి శీను, ఉష, గిరి అనే పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో చాలా సంతోషంగా ఉండేవారు.

Jan 03, 2021 | 12:56

     పడుకొన్నాడన్న మాటేగానీ ఎంతకూ నిద్రపట్టలేదు సోముగాడికి. అమ్మకు ఒంట్లో బాగాలేదన్న చెల్లి మాటలు అతడికి పదేపదే గుర్తుకొస్తున్నాయి.

Dec 27, 2020 | 12:10

చిలుకా, కాకీ బూరుగు చెట్టు పైకొమ్మన ఒకటి, కింద కొమ్మన ఒకటి గూళ్లు కట్టుకున్నాయి. కొంతకాలానికి కాకమ్మ అయిదు గుడ్లు పొదిగింది. కానీ వాటిలో రెండు మాత్రమే పిల్లలయ్యాయి.

Dec 27, 2020 | 11:45

'మనం మనుషులం.. బంధాలు, బాధ్యతలు, బలహీనతలనే బలమైన తాళ్లతో ముడివేయబడిన సామాన్య జీవులం!

Dec 20, 2020 | 12:56

    సారథి ఓ ధనవంతుని కుమారుడు. అతడి స్నేహితులందరూ ధనవంతులే. తన తరగతిలో సురేష్‌ అనే పేద విద్యార్థి ఉండేవాడు. కానీ అతను చాలా గుణవంతుడు.

Dec 20, 2020 | 11:48

హడావిడిగా ఇడ్లీలు తింటున్న సారథి.. అప్పుడే కొత్త డ్రస్‌ వేసుకు వచ్చి, నిలబడ్డ అనిమేశ్‌ని అబ్బురంగా చూసుకున్నాడు.