Mini katha

Dec 13, 2020 | 12:51

'ఏమ్మా! ఏం కావాలి మీకు? మీ మనవడినిగానీ మనవరాలినిగానీ ఆరవ తరగతిలో చేర్పించటానికి వచ్చారా?' నా గది దగ్గర కొచ్చి నిలబడిన ఆమెను చూసి అడిగాను.

Dec 13, 2020 | 12:08

'ఇదిగో డ్రైవర్‌ నీపేరేంటన్నావ్‌?' అన్నాడు నారదమూర్తి. 'ఉదరుకిరణ్‌' చెప్పాడతను మర్యాదగా.

Dec 06, 2020 | 12:42

         అనగనగా ఒక వ్యవసాయ పొలం మోటబావిలో కప్పలు, ముసలి తాబేలు నివాసముండేవి. బాండ్రుకప్ప పిల్ల, తాబేలు తాత అపుడప్పుడూ నూతిలోని బండరాతి మీద కూర్చుని, ఎండలో చలి కాచుకుంటుండేవి.

Dec 06, 2020 | 11:42

          బిక్షపతి బాగా పిసినారి. వ్యాపారం చేసి చాలా ధనం కూడబెట్టాడు. అయినా ఏనాడూ ఇతరులకు దానం చేసేవాడు కాదు.

Nov 29, 2020 | 12:42

అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఒకరోజు ఆ ఊరిపెద్ద ఊళ్ళో అందరినీ ఒకచోట సమావేశపరిచాడు. 'వానాకాలం మొదలైంది.

Nov 29, 2020 | 11:59

'తిర్పతి మడిసని ఆ కేశవయ్యను నమ్ముకొని వస్తే నట్టేట్లో ముంచేస్తాడా?' అన్నాడు సింగారం. 'తిర్పతి మడిసైతే మనకు సాయమెందుకు సేయ్యాలా?' అన్నాడు గురవయ్య.

Nov 22, 2020 | 12:29

      అనగనగా ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్లాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితేగానీ ఒక పాము, ముంగీస దొరకలేదు. వాటి రెండింటిని తీసుకొచ్చి ఒక బోనులో బంధించాడు.

Nov 22, 2020 | 11:39

      ఆ రోజు ..

Nov 09, 2020 | 10:48

     ఐదో తరగతి చదివే శరత్‌ బడి నుండి రాగానే పుస్తకాల సంచి బల్ల మీద పెట్టి నీరసంగా పెరట్లోకి వెళ్ళబోయాడు.

Nov 09, 2020 | 08:39

అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. అందులో అన్నిరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆ అడవిలో అన్నింటికన్నా ఒక మిడత చాలా తెలివి కలది. అది ఆపదలో ఉన్న జంతువులకు సలహాలు ఇస్తూ ఉంటుంది.

Nov 09, 2020 | 08:35

        మాయలపాడులో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రంగయ్య కూలి పనులు చేసుకుని బతికేవాడు.

Oct 31, 2020 | 23:09

నిశ్చయ మనసంతా గుబులు కమ్మేసి ఉంది. అమ్మ, నాన్న మాటకు అవుననీ, కాదనీ చెప్పలేని స్థితిలో చిక్కడింది. ఆమెకు స్వేచ్ఛ లేదని కాదు.