Kavithalu

Jul 12, 2021 | 15:04

తనువును కొవ్వొత్తి చేసి కరుగుతూ, చీకటి నిండిన బతుకుల్లో వెలుగుతున్న ఓ దీపాన్ని చూసి ఓర్వలేక విషపు గాలి ఆర్పేసింది.. చేతుల నడ్డుపెట్టి కాపాడలేని సమాజం

Jul 12, 2021 | 15:01

భూగోళ క్షేత్రం మీద అరక ఆయుధంతో అక్షాంశాల సాలు రేఖాంశాల ఇరువాలుతో మట్టి పొరలను పెకిలిస్తూ నిజ నిర్ధారణ రేఖలను గీస్తూ అన్నదాతలై ఆకలి విత్తనాలేస్తారు

Jul 12, 2021 | 14:58

ప్రేమ... వేల జన్మల పుణ్యఫలం కోటీ ఉషస్సుల కాంతిపుంజం పంచభూతాల పరిమళం ప్రకృతికి మరోరూపమనే కనీస అవగాహనలేక... వయసు వాకిట్లోకి

Jul 04, 2021 | 11:33

అశాంతి సింహాసనంపై శాంతి పతాకాన్ని ఎగరవేసిన మహానేత అతడు... ఆత్మసంకల్పమే ఆయుధంగా మహాత్ముని ఆయుధాన్నే అస్త్రంగా శ్వేత జాతీయుల గుండెల్లో గునపమై

Jul 04, 2021 | 11:31

పుడమి ఒడిని తడిమి తడిపి పులకరించి మురిసిపోయిన తొలకరింతపు చిరుజల్లులా తొట్రుపాటు లేక భువికి వచ్చిన చకి వణికి తొణికి వచ్చిన చిత్రమైన నిప్పుకణికలా

Jul 04, 2021 | 11:28

మట్టితో మమేకమైన రైతన్నకు ఆ వాసనే సుగంధమైనది నాగలి పట్టి దుక్కి దున్నే రైతన్నకే మట్టి వాసన విలువ తెలుసునని పల్లెల్లో మాత్రమే ఆస్వాదించగలం ఈ మధుర సువాసన

Jul 04, 2021 | 11:25

ఉదయాన్నే వాళ్ళు అడుగుపెడితే రోడ్లన్నీ ఆనందంతో నవ్వుతాయి పురివిప్పి నెమలి నాట్యమాడినట్లు వీధులన్నీ చిందులు వేస్తాయి హృదయంలో వెక్కిరిస్తున్న

Jun 27, 2021 | 11:25

గుండెల్లో చైతన్యరక్తాన్ని ప్రవహింపజేస్తూనే కవనం సిరాగా మారి గుండెల్ని కరిగిస్తుంది మనుషులను వెలిగించే మానవతాదీపం కవిత్వం ఆనందమైన భవిష్యత్తుకు వాగ్దానం చేస్తూనే

Jun 27, 2021 | 11:23

కాళ్ళకున్న చెప్పులు తీసి నెత్తినెట్టుకుని నీ బాంచన్‌ దొరా! అంటూ వంగి వంగి నడిచిన రోజులు.. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్ళకోసం

Jun 27, 2021 | 11:16

ఒక విషాదం సృష్టించిన విధ్వంసపు కన్నీటి చారికలింకా ఆరకముందే మరెన్నో ఆర్తిగీతాలు ! ఒకరికి.. చిట్టచివరి వీడ్కోలిచ్చి ముంగిట్లోకి వచ్చేలోపే మరణ దేవత..

Jun 27, 2021 | 11:16

వేకువపిట్ట చీకటి దుప్పటి మడత పెట్టేయకుండానే పచ్చిక మెచ్చిన పాదాలు భూమి తల్లికి ప్రణమిల్లుతాయి అతని చేతి స్పర్శలో చేనుపిల్ల

Jun 20, 2021 | 12:04

మా బతుకుల్లో వెలుగులు నింపేందుకు తాను వలసపక్షై రక్తాన్ని దారవోస్తూ దూరాలని సైకిల్‌పై చేదిస్తూ సద్దిబువ్వనే పరమాన్నంగా భుజించే మానాయిన దేవుడు గాక ఏమగును....