Kavithalu

Jul 24, 2022 | 10:36

అజ్ఞాన అంథకారాన్ని తొలిగించడంలో నీవే ఒక వెలుగు కావాలి అవినీతి అరాచకాలను అరికట్టడములో నీవే ఒక ఆయుధం (సాధనం) కావాలి చరిత్ర నిర్మాణములో నీవే

Jul 24, 2022 | 10:31

ఆదాము డొక్కలో ఎముక ముక్కతీసి చేసినా నువ్వోసగం నేనోసగం అని ఎంతచెప్పినా అర్ధనారీశ్వరులుగా అర్థాలు చెప్పినా ఆలుమగలుగా ఆదర్శాలు చెప్పుకున్నా ఆడ-మగలేగా ప్రాతిపదిక

Jul 24, 2022 | 10:27

తన దారిలోనే ప్రవహించిన నది ఇపుడు ఇండ్ల మధ్యలోకొచ్చింది గింజలను మొలిపించి కడుపులను నింపి గొంతులను తడిపి ప్రాణాలను నిలిపిన నది

Jul 17, 2022 | 17:21

ఇప్పుడేగా నువ్వు నడవడికను నేర్చుకుంది మొదటి అడుగు తడబడితే ఏంటి? అందుకునే లోపే నీ ఆలోచనలన్నీ నీటి బుడగల్లా పగిలిపోతున్నాయని నిరాశపడితే ఎలా?

Jul 17, 2022 | 17:20

సమతా మూర్తి సంపన్నవర్గాల ఆదర్శమూర్తి భౌతికవాదానికి కలిగించదు స్ఫూర్తి.. సమానత ఒక వర్గానికేనా వైరుధ్యాల అన్నిటికీ పరిసమాప్తి ఈ మూర్తేనా?!

Jul 17, 2022 | 17:17

రాలిన ఆకుల జూచుచు మోడులు రంధిగ బతికినదెన్నడు శిశిరం విసిరిన సవాలుకు అవి చిగురులు తొడగనిదెన్నడు మండే ఎండలు అలజడి రేపిన

Jul 17, 2022 | 17:14

నువ్వెళ్లే దారుల్ని అల్లుకుని నీ పాదాలకు అలసటలేని లేపనాన్ని పుయ్యాలనుకుంటానా... నువ్వేమో ఎక్కడ నేనలసిపోతానో అల్లికల్లోనని

Jul 17, 2022 | 17:12

మోసగాళ్ల నటనలు... ఆదమరుపుగా ఉంటే జీవితాల్ని కాటేస్తాయి, నమ్మితే వ్యక్తిత్వాల్ని కాజేస్తాయి. జీవిత రంగస్థలాన.. అద్భుత నటనా చాతుర్యంతో,

Jul 17, 2022 | 17:09

రాత్రి కురిసిన గాలివానతో కూలిపోయిన పూరిళ్లు గూడు చెదిరిన గువ్వల్లా తలోదిక్కుకు విసిరివేయబడ్డ బతుకులతో ఒక్కసారిగా కుదేలైన పేదోడి జీవితం

Jul 10, 2022 | 17:02

పైపైకి ద్రవ్యోల్బణాల దాడులు ఇంటింటా అధికధరల మంటలు భగభగమంటున్న చమురు ధరలు పేదల జేబులకే బడా చిల్లులు లోక ఆర్థికవ్యవస్థలకే పెను సవాళ్లు !

Jul 10, 2022 | 16:59

ఇల్లు విడిచి చాలారోజులు అయిపోయింది ! బహుశా 'నాన్నమ్మ' చనిపోయే ఉంటుంది ! నాకూ బాగా గుర్తూ 'ఉమ్మడి కుటుంబం' మాయమైపోయినా చాలా రోజులు ఏదో గదిలో ఓ మూల మంచమేసుకుని

Jul 10, 2022 | 16:55

కాలం మారింది అక్కడొక దేహం ఆకలి పాట ఆలపిస్తోంది కరువు మేఘాల ధాటికి అరువు పిడుగులు నిలువునా దిగుతాంటే ఎసరు మరగడం లేదు